"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: Ascharya karudu | Telugu Christian Worship song|Telugu christian songs

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Ascharya karudu | Telugu Christian Worship song|Telugu christian songs

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి బలవంతుడు
లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి
తిరిగి లేచిన పునరథ్దానుడు

రండి మన హృదయాలను ఆయనకు అర్పించి
ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము - ఆరాధించెదము
ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన

పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతిశ్రేష్ఠుడు
రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదం
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

సత్య స్వరూపి సర్వాంతర్యామి
సర్వాధికారా మంచి కాపరి
వేలాది సూర్యుల కాంతిని మించిన
మహిమ గలవాడు మహాదేవుడు

రండి మన మందరము ఉత్సాహ గానములతో
ఆ దేవా దేవుని ఆరాధించెదము - ఆరాధించెదము
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతిశ్రేష్ఠుడు

రాజులకే రారాజు ఆ ప్రభువుని పూజించెదం
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ



No comments:

SONG REQUEST

Name

Email *

Message *