"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: January 2022

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

NAA THANDRI NANNU MANNINCHU | నా తండ్రి నన్ను మన్నించు | Christian songs telugu | Telugu Christian Song

 

నా తండ్రి నన్ను మన్నించు

నా తండ్రి నన్ను మన్నించు నీకన్న ప్రేమించే వారెవరు? ||2||

లోకంనాదేయని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను యోగ్యతే లేదు ||2||

ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను

 

1. నీదు బిడ్డగా నే పెరిగి నీ ప్రేమను చూడలేక పోయాను

నే చూచిన ఈలోకం నన్నెంతో మురిపించింది ||2||

నీబంధం తెంచుకుని దూరానికి పరుగెత్తాను

నేనమ్మిన ఈలోకం శోకమునే చూపించింది ||లోకంనాదే||

 

2. నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో

నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు ||2||

నే చనిపోయి బ్రతికానని తిరిగి నీకు దొరికానని

గుండెలకు హత్తుకొంటివే నీ ప్రేమ ఎంతో చూపితివే ||నా తండ్రి||

 

NAA THANDRI NANNU MANNINCHU

Naa thandri nannu manninchu

Naa thandri nannu manninchu

Nee kanna preminchevarevaru

 

Lokam nadhey ani ninnu vidichanu

Ghorapaapini nenu yogyathe ledu

 

Oo..mosapoyi thirigi vachanu

Nee premaney kori thirigi vachanu 



 

1. Needhu biddaga perigi ni premane chudaleka poyanu

Ney chuchina ee lokamNannentho muripinchindhi

Nee bandham thenchukuni dhooranikey parigettanu

Ney nammina ee lokam shokamuney chupinchindhi

|| Naa tandri ||


2. Nee kannulu na koraku Yenthaga yedhuruchuchinavo

Ninnu minchina premaYekkada kanaraledu

Ney chanipoyi brathikanani thirigi neeku dorikanani

Gundelaku hathukontivey ni prema yentho chupithivey 

|| Naa tandri ||

 

Devaa Paapini | Christian songs telugu lyrics | Telugu christian songs latest



దేవా పాపిని నిన్నాశ్రయించాను

దేవా పాపిని నిన్నాశ్రయించాను
ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా ||2|| దేవా పాపిని ||


1.          అపరాధినై అంధుడనై
అపవాదితో అనుచరుడై || 2 ||
సంచరించితి చీకటిలో
వంచన చేసితి ఎందరినో ||2|| దేవా పాపిని ||

2.          కలువరిలో సిలువొంద
కలవరమొందె జగమంతా || 2 ||
పాపినైన నా కొరకు
మరణమునే భరించితివి
మరణమునే జయించితివి || దేవా పాపిని ||

 

SONG REQUEST

Name

Email *

Message *