"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: March 2022

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Hosanna Halleluya | Christian songs telugu | Telugu Christian Song


హోసన్నా హల్లేలూయా బ్రతుకంతా హల్లేలూయా

పల్లవి. హోసన్నా హల్లేలూయా బ్రతుకంతా హల్లేలూయా ఆరాధింతును నిన్ను ఆరాధింతును .(2)

జయము జయము హోసన్నా స్తోత్రము గీతములు పాడి (2)

ఆరాధింతును  నిన్ను ఆరాధింతును (2)

 

1. లోకపాపాన్ని మోసికొనిపోవు

దేవుని గొర్రెపిల్లగా. (2)

పాప శాపాన్ని రూపు మాపిన దైవసుతుడవి నీవే

హోసన్నా హల్లేలూయా బ్రతుకంతా హల్లేలూయా ఆరాధింతును నిన్ను ఆరాధింతును (2)

 

2.  జీవమార్గము కాంతినిలయము నీవు నివసించే స్థలములు (2)

జీవ జలములైన బ్రతికించే నీ మాట సాక్షినైయుందు దేవా .

హోసన్నా హల్లేలూయా బ్రతుకంతా హల్లేలూయా ఆరాధింతును నిన్ను ఆరాధింతును (2)


SONG REQUEST

Name

Email *

Message *