"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: December 2018

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

A a paatalu paadudamu | TELUGU CHRISTIAN SONGS



ఆ..ఆ..ఆ.. పాటలు పాడుదము
ఆ..ఆ..ఆ.. పాటలు పాడుదుము – ఆ..ఆ..ఆ.. నాట్యము చేయుదము
ప్రజలందరికి – ప్రభువుద్భవించెను – పండుగ చేయుదుము ||2||
1.    కాలము సంపూర్ణమాయెను – లేఖనములు నెరవేరెను
కన్యమరియ గర్భమున – క్రీస్తు యేసు జన్మించెను
2.    సర్వోన్నతుని కుమారుడు – సమాధానమున కధిపతియు
సర్వజనుల రక్షకుడు – సతతము స్తోత్రార్హుడు
3.    ఈయనే ఇమ్మానుయేలు – ఆయనే ప్రభువగు క్రీస్తు
నిత్యజీవ ప్రదాత – నిరతము పూజార్హుడు

Anni unna nakantu evaru lekunna | TELUGU CHRISTIAN SONGS






అన్నీ ఉన్నా నాకంటూ ఎవరూ లేకున్నా
అన్నీ ఉన్నా నాకంటూ ఎవరూ లేకున్నా
యేసయ్య ఇప్పుడే తెలిసింది కడవరకు నీవుంటావని

నను కన్నా వాడవు నీవయ్యా
నీ కంటి పాపను నేనయ్యా
నీ కనురెప్పలలో నను దాచినావయ్యా (2)

యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ

నా గతమంతా వైభవమే
ఈ దినము బ్రతుకొక భారమే (2)

చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో ఉన్నప్పుడు
నాకెవరూ లేరయ్య (2)

ఈ లోకం పాప విషవలయం
ఏ చోటైనా శోధనల మయం (2)

నేనింకా పాపములో నుండగ
నాకై మరణించితివి
రక్షకుడవు యేసయ్య (2)






SONG REQUEST

Name

Email *

Message *