"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: April 2021

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Premato ninnu aradintunu & Kruthagnathatho stuti padeda | TELUGU CHRISTIAN SONGS


"Rejoice always, pray continually, give thanks in all circumstances; for this is God’s will for you in Christ Jesus "

                                                                                    1 Thessalonians 5:16-18


ప్రేమతో నిన్ను ఆరాధింతును

ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్య

1. మేఘస్తంభమై యున్నానంటివే - అగ్ని స్తంభమై యున్నానంటివే

శ్రమ వెంబడి శ్రమలొచ్చినా - నిన్ను విడువను మరువనంటివే

 

2. కన్నతల్లివలె ఆదరించితివే - కన్నతండ్రివలె జాలిచూపితివె

కన్నవారైనా నిన్ను మరచిన - కరుణచూపి నిన్ను మరువనంటివే

 

3. నీ చేతిలో చిక్కుకొంటివే - నీ సాక్షిగా నిలుపుకొంటివే

నిందలొచ్చినే నీరసిల్లిన - నీ ఆత్మతో ఆదరించితివే

 

కృతజ్ఞతతో స్తుతిపాడెద - నా యేసు నాధా

నాకై నీవు చేసిన - మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు

1.నిజరక్షకుడు యేసు క్రీస్తని - విశ్వసించేద అనునిత్యము

నీ పాద సేవలో బ్రతుకుటకై - నీ వరము ప్రసాదించుము

2.అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన - కృపామయ

నా ఊహలకంటెను అధికముగా - దయచేయు ప్రేమమయ


SONG REQUEST

Name

Email *

Message *