"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: March 2019

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Idi kothaku samayam | TELUGU CHRISTIAN SONGS



He who sows to the Spirit will of the Spirit reap everlasting life.                                                                                                     - Galatians 6:8

ఇది కోతకు సమయం
ఇది కోతకు సమయం – పనివారి తరుణం
ప్రార్థన చేయుదుమా – పైరును చూచేదమా
పంటను కోయుదమా – 2
1.    కోతెంతో విస్తారమాయెనే – కోతకు పనివారు కొదువాయెనే – 2
ప్రభు యేసు నిధులన్ని నిలువాయెనే
2.    సంఘమా మౌనము దాల్చకుమా – కోసేటి పనిలోన -2
పాల్గొందుమా  - యజమాని నిధులన్నీ నీకే కదా
3.    శ్రమలేని ఫలితంబు నీకియగా – వలదంచు వెనుదీసి – 2
విడిపోదువా – జీవార్థ ఫలములను భుజియింపవా

Maa geethamul sangeethamul | TELUGU CHRISTIAN SONGS




మా గీతముల్ సంగితముల్
మా గీతముల్ సంగితముల్
సర్వస్వము శ్రీయేసుదే
మా కిచ్చిన తలాంతులతో
అద్భుతములు చేయునాయనే

మంటిని బోలిన వారమై
మేమంతా జీవించుచుండగ
మము చేరదీసి ప్రతిమలుగా చేసి
ఆత్మలో నింపెనుగా జీవము నిచ్చెనుగా

ఎన్నికలేని యాత్రికులము
అయినా తన బసలో నుండుటకై
పాటలు పాడి సన్నుతి చేయ
మాకిచ్చె ఈ భాగ్యముల్

చిరకాలము ఈ రీతిగనే
మము వాడు కొనగ వేడెదము
జయ సిలువ వార్త ఎలుగెత్తిచాట
ప్రతినలు బూనెదము క్రిస్తుకై
తనువైన అర్పింతుము


Ni shareeramu Jeevaharamu | TELUGU CHRISTIAN SONGS



నీ శరీరము జీవాహారము
నీ శరీరము జీవాహారము
నీ రుధిరము జీవాధారము (2)

నీ శరీరము భుజియింతుము
నీ రక్తముము  పానము చేతుము (2)

నీలో జీవించేదము
నీలో ఫలియించెదము (2)
నీ శరీరము జీవాహారము

మా కలుషములను తొలగించుటకై
నీ ప్రజలను మము చేర్చుటకై
చిరజీవమును మనకిచ్చుటకై 
చేదు చిరకను స్వీకరించి (2)
కలువరిలో నీ ప్రాణం అర్పించితివా యేసు ప్రభు
నీ శరీరము జీవాహారము

అల్లరితో దరుదౌర్జన్యముగా
నిను వేదించిరినా దేవా
రక్తపు ధారలు పారుచుండగ
సిలువను మోసిన నా నాధా (2)
కలువరిలో నీ ప్రాణం
అర్పించితివా యేసు ప్రభు
నీ శరీరము జీవాహారము

అసమానముతో ప్రేమను చూపి ప్రాణ దానం చేసితివి
మీలో మీరు ఒకరిని ఒకరు ప్రేమించుమని  నేర్పితివి
కలువరిలో చూపిన  కరునను వర్నింపలేమయ్య
నీ శరీరము జీవాహారము
నీ రుధిరము జీవాధారము (2)


SONG REQUEST

Name

Email *

Message *