"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: February 2020

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Praarthana Shakthi Naaku | TELUGU CHRISTIAN SONGS




ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)      
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2)   || ప్రార్థన ||
ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా (2)      
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)      
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2)    || ప్రార్థన ||
సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా (2)      
నీతో నడిచే వరమీయుమా (2)      
నీ సిలువను మోసే కృపనీయుమా (2)    || ప్రార్థన ||
పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)      
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)      
ఈ చిన్న వాడిని అభిషేకించు (2)      || ప్రార్థన ||



Praarthana Shakthi Naaku
Praarthana Shakthi Naaku Kaavaalayyaa
Nee Paraloka Abhishekam Kaavaalayyaa 
(2)
Yesayyaa Kaavaalayyaa
Nee Aathma Abhishekam Kaavaalayyaa 
(2)       || Praarthana ||
Eliyaa Praarthimpaga Pondina Shakthi
Nenu Praarthimpaga Dayacheyumaa 
(2)
Praarthinchi Ninu Cheru Baagyameeyumaa 
(2)
Nirantaram Praarthimpa Krupaneeyumaa 
(2)       || Praarthana ||
Simhaala Guhaloni Daaniyelu Shakthi
Ee Lokaml Naaku Kaavalayyaa 
(2)
Neeto Nadiche Varameeyumaa 
(2)
Nee Siluvanu Mose Krupaneeyumaa 
(2)      || Praarthana ||
Pethuru Praarthimpaga Nee Aathmanu Dimpithivi
Ne Paadu Chotella Digiraa Devaa 
(2)
Chinna Vayasulo Abhishekinchina Irmiyaa vale 
(2)
Ee Chinna Vaadini Abishekinchu 
(2)        || Praarthana ||





Miyav Miyav | TELUGU CHRISTIAN SONGS





మియావ్ మియావ్ కుట్టి పిల్లి


మియావ్ మియావ్ కుట్టి పిల్లి యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ చూసానే జక్కయ్య ఇంటిలో చూసానే  - 2



కొక్క రో కొక్క రో కోడి యేసుని నీవు చూసావా  - 2
ఆ ఆ చూసానే కానా ఊరిలో చూసానే   - 2



కిక్కి మ్  కిక్కి మ్  పిచ్చుకా యేసుని నీవు చూసావా   - 2
ఆ ఆ చూసానే అత్తి చెట్టు కింద చూసానే



భవ్ భవ్ కుక్కపిల్ల యేసుని నీవు చూసావా   - 2
ఆ ఆ చూసానే ఆయన వెళుతుండగా చూసానే   - 2



మే మే గొఱ్ఱె పిల్ల యేసుని నీవు చూసావా    - 2
ఆ ఆ చూసానే ఆయనే వెధకి వచ్చాడే   - 2



మే మే గాడిధ పిల్ల యేసుని నీవు చూసావా   - 2
ఆ ఆ చూసానే నా మీద ఎక్కి వచ్చాడే   - 2



జిల్ల్ జిల్ల్ ఓ పువ్వా యేసుని నీవు చూసావా   - 2
ఆ ఆ చూసానే గెత్సమనేలో చూసానే



ఓ ఓ మానవా యేసుని నీవు చూసావా
ఆయని ఎక్కడ చూడాలని వెదకి వెదకి అలసాను  - 2



మేమంతా యేసయ్యను చూసాము   - 2
ఇతను మాత్రం వెతుకుతూ ఉన్నడటా   - 2



మీరు  చూసిన యెసయ్యను నేను చూడ వస్తానే   - 2


SONG REQUEST

Name

Email *

Message *