"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: November 2016

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Nenemainaa prabhuvaa

నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను
నేనేమైయున్నానో నీ దయవలనేనయ్యా
నాకున్నన్నియు నీవిచ్చినవేనయ్యా

లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే
ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు నీకు అర్పించిన అబ్రహాములా
సర్వము పోయిన శరీరం కుళ్ళిన నా అనేవారు వెలివేసినా ఆప్తులంతా శత్రులైన అంతము వరకు సహించిన ఆ యోబులా


నామట్టుకైతే బ్రతుకుట క్రిస్తే చావైనా అది నాకెంతో మేలు ఇదిగో నేను ఉన్నానయ్య దయతో నన్ను గైకొనుమయా నా యేసయ్య


Naadantu lokaana edhi ledaya


నాదంటు లోకాన ఏది లేదయ్యా
నాదంటు లోకాన ఏది లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా
నీవే.. నీవే..
నీవే.. నీవే బ్రతుకంతా నీవే..



నాకు ఉన్న సామర్ధ్యం  నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం
కేవలం నీదేనయ్య



నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ స్థలం
త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం
నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుతున్న ప్రతిక్షణం
కేవలం నీదేనయ్య


SONG REQUEST

Name

Email *

Message *