"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: October 2020

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Sarvonnatamina stalamulao | Telugu Christmas Song | | TELUGU CHRISTIAN SONGS



"Let everything that has breath praise the Lord. " 
                                              Psalm 150:6


సర్వోన్నతమైన స్తలములో దేవునికే మహిమ

సర్వోన్నతమైన స్తలములో దేవునికే మహిమ (2)

ఆయనకిస్తులైన వారికి సమాదనమని (2)

హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ

పరలోక దూతలు దేవుని స్తోత్రము చేసిరి

 

“ హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ

హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ “

 

దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టెను (2)

గొర్రెల కాపరులు స్తోత్రించిరి పశుల శాలలో (2)

నీ పాప బ్రతుకులో యేసు జన్మిస్తే అదియే నిజ క్రిస్మస్ (2)

 

“ హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ

హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ “

 

యెరుషలేము దేవాలయమునకు మరియదం బదులు వెళ్ళగా (2)

ఆత్మవశుడైన సిమీయోను స్తుతియించగా (2)

పరిశుద్ధాత్మతో పాడి స్తుతియించి ఆరదించేదం ఈ క్రిస్మస్ (2)

 

సర్వోన్నతమైన స్తలములో దేవునికే మహిమ (2)

ఆయనకిస్తులైన వారికి సమాదనమని (2)

హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ

పరలోక దూతలు దేవుని స్తోత్రము చేసిరి

 


SONG REQUEST

Name

Email *

Message *