"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: June 2022

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Naa Chinni Donelo | Christian songs telugu | Telugu Christian Song

నా చిన్ని దోనేలో నీవు వుండగా

నా చిన్ని దోనేలో నీవు వుండగా

భయమేల నాకు ఓనావికా

ఓ నావికా నా నాయకా, ఓ నావికా విమోచకా

 

1. పెనుగాలులే వీచినా తుఫానులే రేగినా

పరుగెత్తను వెనుదిరుగను

పయనించెదన్ నా యేసుతో

 

2. అద్దరికి చేరేవరకు విశ్వాసముతో సాగెదన్

ప్రణుతింతును ప్రకటింతును

ప్రభు చేసినా ప్రతి మేలుకై

STHOTRAMU CHELLINCHEDAMU MANA YESUKE | Christian songs telugu | Telugu Christian Song



సోత్రము చెల్లించెదము

సోత్రము చెల్లించెదము మన యేసుకే - స్తోత్రము చెల్లించెదము

మంచివాడు గొప్పవాడు మన దేవుడు - వాక్యము ఇచ్చు  దేవుడు

 

ఎరికో మనకు ముందు వచ్చిన - యేసు మనకు ముందే నిల్చును

భయపడకు  దిగులుపడకు - ప్రార్థించి స్తుతియించుము

 

 

గోలియాతు  మనకు ఎదురు వచ్చిన - క్రీస్తు యేసు తోడైయుండును

హల్లెలూయా హాల్లెలూయా - జయమని పాడెదము

 

యేసే సత్యం యేసే జీవం - యేసే మార్గం యేసు వార్త చాటెదము

హల్లెలూయ హల్లెలూయ - యేసుకై జీవించెదము

SONG REQUEST

Name

Email *

Message *