"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: March 2020

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Aradana Araadana Naa thandri neeke | TELUGU CHRISTIAN SONGS






ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన


లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా


వేటకాని ఉరిలోనుండి నా ప్రాణాన్ని రక్షించావు
బలమైన రెక్కల క్రిందా నాకు ఆశ్రయం ఇచ్చావు (2)


లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా


ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన


వేయిమంది పడిపోయినా పదివేలమంది కూలిపోయినా
అపాయము రానేరాదు నా గుడారము సమీపించదు


లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా


ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన


మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరిచావు (2)
రాయి తగులకుండా ఎత్తి  నన్ను పట్టుకున్నావు


లేనే లేదయ్యా వేరే ఆధారం
నా దుర్గమా నా శైలమా


ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన

  

MANAKAI YEASU MARANINCHE | TELUGU CHRISTIAN SONGS





మనకై యేసు మరణించె
మనకై యేసు మరణించె మన పాపముల కొరకై
నిత్యజీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె (2)

తృణీకరింపబడె విసర్జింపబడెను (2)
దుఃఖాక్రాంతుడాయె వ్యసనముల భరించెను (2) ||మనకై||

మన యతిక్రమముల కొరకు మన దోషముల కొరకు (2)
మన నాథుడు శిక్షనొందె మనకు స్వస్థత కలిగె (2) ||మనకై||

గొర్రెలవలె తప్పితిమి పరుగిడితిమి మనదారిన్ (2)
అరుదెంచె కాపరియై అర్పించి ప్రాణమును (2) ||మనకై||

దౌర్జన్యము నొందెను బాధింపబడెను (2)
తననోరు తెరువలేదు మనకై క్రయధనమీయన్ (2)


Naa Yesayyaa Naa Rakshakaa | TELUGU CHRISTIAN SONGS





నా యేసయ్యా నా రక్షకా
నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)

ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా (2)

నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)      ||ప్రేమింతును||

నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును (2)      ||ప్రేమింతును||

  
NAA YESAYYAA NAA RAKSHAKAA
Naa Yesayyaa Naa Rakshakaa
Naa Nammadagina Deva Keerthinthunu 
(2)
Preminthunu Nee Sannidhaanamunu
Keerthinthunu Yesayyaa
 (2)
Naa Vimochakuda Naa Poshakuda
Naa Nammadagina Deva Keerthinthunu 
(2) ||Preminthunu||
Naa Snehithuda Naa Sahaayakuda
Naa Nammadagina Deva Keerthinthunu 
(2)     ||Preminthunu||
  

Entha Manchi Devudavesayyaa | TELUGU CHRISTIAN SONGS





ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా (2)        ||ఎంత||

ఘోరపాపినైన నేనూ దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా (2)       ||ఎంత||

నాకున్న వారందరూ నను విడచిపోయిననూ (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా (2)      ||ఎంత||

నీవు లేకుండ నేనూ ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా (2)      ||ఎంత||



ENTHA MANCHI DEVUDAVAYYAA
Entha Manchi Devudavayyaa
Entha Manchi Devudavesayyaa
Chinthalanni Theerenayyaa Ninu Cheragaa
Entha Manchi Devudavesayyaa 
(2)       ||Entha||

Ghora Paapinaina Nenu – Dooramgaa Paaripogaa (2)
Nee Prematho Nanu Kshamiyinchi
Nanu Hatthukunnaavayyaa 
(2)       ||Entha||

Naakunna Vaarandaru – Nanu Vidachi Poyinanu (2)
Ennenno Ibbandulaku Guri Chesinanu
Nanu Neevu Viduvaledayyaa 
(2)       ||Entha||

Neevu Lekunda Nenu – Ee Lokamlo Brathuka Lenayyaa (2)
Neetho Koodaa Ee Lokam Nundi
Paralokam Cheredanesayyaa 
(2)        ||Entha||


Krupa kshemamu | krupaa kshaemamu nee shaashvatha jeevamuకృపా క్షేమము నీ శాశ్వత జీవము | | TELUGU CHRISTIAN SONGS




కృపా క్షేమము నీ శాశ్వత జీవము
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు ||2||
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా ||2||

1. నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి ||2||
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను ||2||
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే ||2||
ఆరాధన నీకే  ||కృపా||

2. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి ||2||
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను ||2||
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే ||2||
ఆరాధన నీకే     ||కృపా||


3.నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని ||2||
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా ||2||
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే ||2||
ఆరాధన నీకే ||కృపా||


 

KRUPA KSHEMAMU NEE SAASWATA JEEVAMU

Krupa Kshemamu nee saaswata jeevamu

Naa jeevita kaalamantayu neevu dayacheyuvaadavu ||2||

Mahonnatamaina nee vupakaaramulu

Talanchuchu anukshanam paravashinchanaa

Nee krupalone paravasinchanaa ||2||

 

1. Naa prati praardhanaku neevichhina eevule

Lekkaku minchina deevenalainaayi ||2||

Adugulu tadabadaka nadipinadi nee divya vaakyame

Kadalini minchina viswaasamunichhi vijayamu chekurchenu ||2||

Nee vaakyame makarandamai balaparachenu nannu

Naa Yesayya stuti paartuda aaraadhana neeke ||2||

Aaraadhana neeke ||Krupa||

 

2.Nee satya maargamulo phalinchina anubhavame

Parimalimpachesi saakshiga nilipaayi ||2||

Kalata chendaka nilipinadi nee divya darshaname

Gamyamu chere sakthito nanu nimpi nootana krupanichhenu ||2||

Aaraadhyudaa abhishikthudaa aaraadhana neeke

Naa Yesayya stutipaatruda aaraadhana neeke ||2||

Aaraadhana neeke ||Krupa||

 

3.Naa praana priyudaa – Nannelu maharaaja

Naa hrudi neekoraku padilaprachitini ||2||

Boora shabdhamu vinagaa – Naa bratukulo kalalu pandaga

Avadhulu leni aanandamutho nee kougili  ne cheranaa ||2||

Aaraadhyudaa abhishikthudaa aaraadhana neeke

Praaneswara na Yesayya aaraadhana neeke ||2||

Aaraadhana neeke ||Krupa||




Veyi Kallatho | TELUGU CHRISTIAN SONGS



వేయి కళ్ళతో వేవేలకళ్ళతో
వేయి కళ్ళతో వేవేలకళ్ళతో వేచి క్రీస్తువధువు సంఘమందు నిలిచియుందుము... x2
వెయ్యి నోళ్ళతో వేవేలనోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము... x2
ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేళ్ళున్న..-ఆ దివ్య లోకమందు చిందులేసి

పరమ యెరుషలేము చేరి క్రొత్త పాట పాడుదాం
పరమతండ్రి చెంత చేరి విందుపాట వాడుదాం

1. ప్రాకారము గల నగరములోన, శ్రేష్టమైన మహిమాశ్రయమందు,
తండ్రి కుమార పరిశుద్దాత్మలో ఆనందించెదము.....
దేవుని ముఖః దర్శనము విడువక, అనుదినము అనుక్షనము అలయక,
ఆయన ఆలయమందే నిలచి ఆరధించెదము...

అ.ప: ఆ షాలేము నూతన వధువుగ, మన సీయోను రారాజు వరుడిగ,
స్తుతిగానాలు నవగీతాలు యుగయుగాలు పాడాడిలే... "2" "వెయ్యి"



2. ఆయన మనలో నివాసముండును, ఆయన మనతో కాపురముండును,
దేవుడు తానే నిత్యము మనకు తోడైయుండునులే.....
ఆయన మన కన్నీటిని తుడుచును, ఆయన మన దప్పికను తీర్చును
ప్రభువే మనపై నిత్యము మహిలో వెలుగైయుండునులే... "ఆ షాలేము"

3.దుుఖములేని, మరణములేని, ఆకలిదప్పులు లేనెలేని
నూతన భూమ్యకాశములో దేవుని సేవించెదము.....
చీకటి లేని, చింతలు లెని, చిమ్మెట లేని శ్రీమంతములో
ఆయన చెంతే శాంతి సమాధానములను పొందెదము... "ఆ షాలేము"




VAEYI KALLATO VAEVAELAKALLATO
Vaeyi kallato vaevaelakallato
vaechi kreestuvadhuvu
sanghamandu nilichiyundumu
Vaeyi kallato vaevaelakallato
vaechi kreestuvadhuvu
sanghamandu nilichiyundumu

vaeyi nollato vaevaelanollato koodi
parama tandri vindu paata paadukundumu
vaeyi nollato vaevaelanollato koodi
parama tandri vindu paata paadukundumu

ennenno inkaa enno o maellunna
aa divya lokamandu chindulaesi

Parama yerushalaemu chaeri
krotta paata paadudaam

paramatandri chenta chaeri
vindupaata paadudaam

Prakaramu gala nagaramulona,
sreshtamaina mahimaishwaryamandu,

tandri kumara parishuddatmalo
aanandinchedamu

devuni mukha darshanamu viduvaka
anudinamu anukshanamu alayaka

aayana aalayamandenilachi
aaradinchedamu........

aa shaalaemu nootana vadhuvuga
mana siyyonu raaraaju varudiga

stutigaanaalu navageetaalu
yugayugaalu paadaadilae

aa shaalaemu nootana vadhuvuga
mana siyyonu raaraaju varudiga

stutigaanaalu navageetaalu
yugayugaalu paadaadilae

Vaeyi kallato vaevaelakallato
vaechi kreestuvadhuvu
sanghamandu nilichiyundumu

Aayana manalo nivaasamundunu
aayana manato kaapuramundunu

daevudu taanae nityamu
manaku todaiyundunulae

aayana mana kanneeTini tuduchunu
aayana mana dappikanu teerchunu

prabhuvae manapai nityamu mahilo
velugaiyundunulae

aa shaalaemu nootana vadhuvuga
mana siyyonu raaraaju varudiga

stutigaanaalu navageetaalu
yugayugaalu paadaadilae

aa shaalaemu nootana vadhuvuga
mana siyyonu raaraaju varudiga

stutigaanaalu navageetaalu
yugayugaalu paadaadilae

Vaeyi kallato vaevaelakallato
vaechi kreestuvadhuvu
sanghamandu nilichiyundumu

Dukhamulaeni maranamulaeni
aakalidappulu laenelaeni

nootana bhoomyakaaSamulo
daevuni saevinchedamu

cheekati laeni chintalu leani
chimmeta laeni Sreemantamulo

aayana chentae saanti
samaadhaanamulanu pondedamu

aa shaalaemu nootana vadhuvuga
mana siyyonu raaraaju varudiga

stutigaanaalu navageetaalu
yugayugaalu paadaadilae

aa shaalaemu nootana vadhuvuga
mana siyyonu raaraaju varudiga

stutigaanaalu navageetaalu
yugayugaalu paadaadilae

Vaeyi kallato vaevaelakallato
vaechi kreestuvadhuvu
sanghamandu nilichiyundumu

vaeyi nollato vaevaelanollato koodi
parama tandri vindu paata paadukundumu

ennenno inkaa enno o maellunna
aa divya lokamandu chindulaesi

Parama yerushalaemu chaeri
krotta paata paadudaam

paramatandri chenta chaeri
vindupaata paadudaam

Parama yerushalaemu chaeri
krotta paata paadudaam

paramatandri chenta chaeri
vindupaata paadudaam

Nee Dayalo Nenunna | TELUGU CHRISTIAN SONGS




నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం (2)
నీ దయ లేనిదే నేనేమౌదునో (2)
తెలియదయ్యా…  ||నీ దయలో||
తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)
నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని
నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని ||నీ దయలో||


నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలకు అంటకుండ దాచావు (2)
నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము
ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు
నీ పాదాల చెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని ||నీ దయలో||



NEE DAYALO NENUNNA INTHA KAALAM
Nee Dayalo Nenunna Intha Kaalam
Nee Krupalo Daachinaavu Gatha Kaalam 
(2)
Nee Daya Lenide Nenemauduno 
(2)
Theliyadayyaa…  
||Nee Dayalo||
Thallidandrulu Choopisthaaru Enaleni Premanu Ilalo
Cheyaalani Aashisthaaru Andanantha Goppavaarigaa 
(2)
Nee Daya Unte Vaaru – Kaagalaru Adhipathulugaa
Nee Daya Lekapothe Ilalo – Brathukuta Jarugunaa
Nee Siluva Needalone Nanu Daachiyunchaavani
Naa Shesha Jeevithaaanni Neethone Gadapaalani          
||Nee Dayalo||

Nela Raale Naa Praanaanni Lepi Nannu Nilipaavu
Apavaadi Koralaku Antakunda Daachaavu 
(2)
Nee Rekkala Needalo Naakaashraya Durgamu
Ae Keedu Naa Dariki Raakunda Nee Krupanu Thodunchinaavu
Nee Paadaala Chenthane Ne Paravashinchaalani
Naa Aayuvunnantha Varaku Nee Prema Pondaalani            
||Nee Dayalo||

Gadachina Kaalam Krupalo Mammu | TELUGU CHRISTIAN SONGS





గడచిన కాలం కృపలో మమ్ము
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)
గడచిన కాలం కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము (2)
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)    ||గడచిన||

కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2)       ||గడచిన||

లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసిన (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2)        ||గడచిన||


GADACHINA KAALAM KRUPALO MAMMU
Hallelooya Sthothram Yesayyaa (2)
Gadachina Kaalam Krupalo Mammu
Daachina Devaa Neeke Sthothramu
Pagaloo Reyi Kanupaapavale
Kaachina Devaa Neeke Sthothramu 
(2)
Mamu Daachina Devaa Neeke Sthothramu
Kaapaadina Devaa Neeke Sthothramu 
(2) ||Gadachina||

Kalatha Chendina Kashtakaalamuna
Kanna Thandrivai Nanu Aadarinchina
Kalushamu Naalo Kaanavachchinaa
Kaadanaka Nanu Karuninchina 
(2)
Karuninchina Devaa Neeke Sthothramu
Kaapaadina Devaa Neeke Sthothramu 
(2) ||Gadachina||

Lopamulenno Daagi Unnanu
Dhaathruthvamutho Nanu Nadipinchinaa
Avidheyathale Aavarinchinaa
Deevenalenno Dayachesinaa 
(2)
Deevinchina Devaa Neeke Sthothramu
Dayachoopina Thandri Neeke Sthothramu (2)         ||Gadachina|| 

SONG REQUEST

Name

Email *

Message *