"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: July 2021

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

ఉన్నావని నీవు ఉన్నావని || unnavani nevu unnvani | TELUGU CHRISTIAN SONGS


 

ఉన్నావని నీవున్నావని మాతోనే ఉన్నావని

ఉన్నావని నీవున్నావని మాతోనే ఉన్నావని

మా ప్రాణనాథ నా జీవనాథ మము విడచిపోలేదని

 

నీవులేకపోతె నీ జనులిశ్రాయేల్ ఐగుప్తు విడుచునా

నీవులేకపోతె నీ జనులిశ్రాయేల్ ఆసముద్రము దాటునా

నీవులేకపోతె అరణ్య మార్గములో ఆకలి దిర్చేదెవరయ్యా

 

నీవులేకపోతె నే వెళ్ళు మార్గములో నే క్షేమముగుండునా

నీవులేకపోతె నా బ్రతుకుదినములలో నే బ్రతుకు సాగింతునా

నీవు మాతో ఉంటే మా జీవితంలో ఆనందం ఆనందమే


SONG REQUEST

Name

Email *

Message *