"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: February 2019

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

EVARAIAH NEELA | TELUGU CHRISTIAN SONGS

 
 "For God so loved the world, that he gave his only begotten Son. God is LOVE !! True LOVE is JESUS CHRIST "
John 3:16


ఎవరయ్యా నీలా ప్రేమించేది
ఎవరయ్యా నీలా ప్రేమించేది...(2)
ఎందుకయ్యా నేన్నంటే నీకంత జాలీ... (2)

అందరు నన్ను విడచిన వేల
ఆశ్రయదూర్గమైనావు(2)

దీనుడనై పడియున్న నన్ను ని ప్రేమతో ఆదరించావు(2)
ఆశ్రయము ఆదరణ నీవయ్యా........... యేసయ్య...

నా ప్రీయుడ నా గీతం నీకేనయ్యా....యేసయ్య...

ఆశ్రయము ఆదరణ
నీవయ్యా........... యేసయ్య...

నా ప్రీయుడ నా గీతం నీకేనయ్యా.......

ఎవరు చూపని ప్రేమను చూపి
నా హృది నీవు గెలిచావు...(2)

ఎనలేని ప్రేమను నాకందించి
ని పనికై నన్ను పిలిచావు...(2)

అతిశయము ఆనందం
నీవయ్య......యేసయ్య..(2)

నా ప్రీయుడ నా ప్రాణం
నీవేనయ్య.... యేసయ్య..(2)

SONG REQUEST

Name

Email *

Message *