"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: July 2019

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Saagilapadi mrokkedamu | TELUGU CHRISTIAN SONGS



"Trust in the Lord with all your heart and lean not on your own understanding;in all your ways submit to him,and he will make your paths straight"

                           Proverbs 3:5-6

సాగిలపడి మ్రొక్కెదము – సత్యముతో – ఆత్మతో
సాగిలపడి మ్రొక్కెదము – సత్యముతో – ఆత్మతో
మనప్రభు యేసుని – ఆ ఆ ఆ
1. మోషేకంటే శ్రేష్టుడు – అన్ని – మోసములనుండి – విడిపించున్
వేషధారులను ద్వేషించున్ – ఆశతో – మ్రొక్కెదము
2. అహరోనుకంటె శ్రేష్టుడు – మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు – అందరము – మ్రొక్కెదము
3. ఆలయముకన్న – శ్రేష్టుడు – నిజ – ఆలయముగ తానే యుండెన్
ఆలయము మీరేయనెను – ఎల్లకాలము మ్రొక్కెదము
4. యోనాకంటె శ్రేష్టుండు – ప్రాణ – దానముగా తన అర్పించెన్
మానవులను విమోచించెన్ –ఘన పరిచి మ్రొక్కెదము
5. సోలోమోనుకన్న శ్రేష్టుడు – సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతిప్రియుండు – పదిలముగ మ్రొక్కెదము
6. రాజులకంటే శ్రేష్టుండు యాజకులనుగా మనలను చేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్ – రయముగను మ్రొక్కెదము
7. అందరిలో అతి శ్రేష్టుండు – మనకందరికీ తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు – అనుదినము మ్రొక్కెదము


SONG REQUEST

Name

Email *

Message *