ఆరాధన నా యేసుకే
ఆరాధన నా యేసుకే
నా జీవితం నీకంకితం
ఆరాధన నా యేసుకే
కష్టములు వచ్చిన
శ్రమలు కల్గిన
ఇబ్బందులు ఎదురైన
నీకే ఆరాధన
నీకే ఆరాధన
ఆరాధన నా యేసుకే
నా జీవితం నీకంకితం
శోదనలు వచ్చిన
అవమానము కల్గిన
అపనిందలు ఎదురైన
నీకే ఆరాధన
ఆరాధన నా యేసుకే
నా జీవితం నీకంకితం
ఆరాధన నా యేసుకే
నా రాజువు నీవే
నా తండ్రివి నీవే
నా రాజువు నీవే
ఆరాధన నా యేసుకే
నా జీవితం నీకంకితం
ఆరాధన నా యేసుకే
No comments:
Post a Comment