"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: Padivelalo athipriyudu

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Padivelalo athipriyudu

పది వేలలో అతి ప్రియుడు

పది వేలలో అతి ప్రియుడు
సమీపించరాని తేజోనివాసుడు
ఆ మోము వర్ణింపలేము
స్తుతుల సిం హాసనాసీనుడు
నా ప్రభు యేసు..నా ప్రభుయేసు..

ఏ బేదములేదు ఆ చూపులో
ఏ కపటములేదు ఆ ప్రెమలో
జీవితములను వెలిగించే స్వరము
కన్నీరు తుడిచే ఆ హస్తము
అంధకారములో కాంతె దీపం
కష్టాలలో ప్రియ నేస్తం
నా ప్రభు యేసు..నా ప్రభుయేసు..

దొంగలతో కలిపి సీలువేసినా
మోమున ఉమ్మి వేసినా
తాను స్వస్తత పరచిన ఆ చేతులే
తన తనువును కొరడాలతో దున్నిన
ఆ చూపులో ఎంతో ప్రేమ
ప్రేమమూర్తి అతడెవరో తెలుసా ?
నా ప్రభు యేసు..నా ప్రభుయేసు..

Download Lyrics as PPT 


No comments:

SONG REQUEST

Name

Email *

Message *