Proverbs 21:30-31
శక్తి చేత కాదనెను
శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెనునా ఆత్మ ద్వారా దీని చేతునని, యెహోవ సెలవిచ్చెను
ఓ గొప్ప పర్వతమా,
జెరుబ్బాబెలు నడ్డగింపనూఎంత మాత్రపు దానవు నీవనేను, చదను భూమిగ మారెదవు
ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పదియెహోవ ప్రేమించిన నిన్ను, పోలిన వారెవరు
Shakthi Cheta kaadanenu
Shakthi Cheta kaadanenu, balamutho nidi kadanenu,Naa aatma dvaara dini chetunani yehova selavichhenu
O goppa parvatama, Jerubabebelu naddagimpanu,Entha maatrapu daanavu neevanenu,Chadanu bhoomiga maaredavu
O israyelu vinu,Nii bhagyamentha goppadi,Yehova preminchina ninnu,Polina vaarevaru
No comments:
Post a Comment