దేవ దాసపాలక రాజా
రావే
దేవ దాసపాలక రాజా రావే - జీవముల
ప్రదాతవై ప్రకాశ మొందగా – దేవా దేవా దీన పోషకా
1.
లోకబాధ యిరుకు శోధన నుండి – స్వికరించినావు త్ర్యేకదేవుడా
స్తోత్రం స్తోత్ర మర్పణ
2.
దిక్కులేని పాపికోరకు నీ దేహం – మిక్కుటంపు బాధ కొప్పితివి
యక్కాటా – జయం జయం జయము నొందగా
3.
కఠిను లంత కుటిలముజేసి నిన్ను – గట్టి కొట్టి నెట్టి నీకు
గొయ్య నెత్తిరా – యిదే నా యెడ బ్రేమ
జూపితి
4.
ఇంత యోర్పు యింత శాంతమా నాకై – పంతముతో బాపికోరకు బ్రాణమియ్యగా
– పాపిన్ నీదగు దాపు జేర్చవే
5.
కలువరి గిరి వరంబున నాకై – తులువను నా కొరకు నిలను సిల్వమోయగా
– హలెలూయా హలెలూయ ఆమేన్
No comments:
Post a Comment