ఆ హల్లెలుయా (శుద్దుడా … శుద్దుడా)
ఆ హల్లెలుయా … ఆ హల్లెలుయా …
ప్రభుయేసుడే యేలును
ప్రభుయేసుడే యేలును
ఆ హల్లెలుయా … ఆ హల్లెలుయా …
ప్రభుయేసుడే యేలును
ప్రభుయేసుడే యేలును
ఆ హల్లెలుయా … ఆ హల్లెలుయా …
శుద్దుడా … శుద్దుడా … పరిశుద్ద ప్రభువా
అర్హుడవు… అర్హుడవు …
శుద్దుడా … శుద్దుడా … పరిశుద్ద ప్రభువా
అర్హుడవు… అర్హుడవు … ఆ.. మేన్..
అర్హుడవు… అర్హుడవు … ఆ.. మేన్..
No comments:
Post a Comment