స్నేహితుడు ప్రాణ ప్రియుడు
స్నేహితుడు ప్రాణ ప్రియుడు – ఇతడే నా ప్రియ స్నేహితుడు || 2 ||
నా సమీప బంధువుడు – దీన పాపి బాంధవుడు || 2 ||
వినుమా క్రైస్తవమా – వినుమా యువతరమా
నా సమీప బంధువుడు – దీన పాపి బాంధవుడు || 2 ||
వినుమా క్రైస్తవమా – వినుమా యువతరమా
1.
తోడు నీడ లేని నన్ను చూడ వచ్చెను – జాడలు వెదికి జాలి చూపెను || 2 ||
పాడైన బ్రతుకును బాగుచేసెను – ఎండిన మోడులే చిగురించెను || 2 || || వినుమా ||
పాడైన బ్రతుకును బాగుచేసెను – ఎండిన మోడులే చిగురించెను || 2 || || వినుమా ||
2.
దాహము కోరి – నే దూరమరిగితి మరణపు మార దావురించెను|| 2 ||
క్రీస్తే జీవం – మధురమాయోను
క్షీరద్రాక్షలు సేదదీర్చెను || 2 || || వినుమా ||
క్రీస్తే జీవం – మధురమాయోను
క్షీరద్రాక్షలు సేదదీర్చెను || 2 || || వినుమా ||
3.
బాధలలో నన్ను ఆదరించెను – శోధనలందు తోడు నిల్చెను || 2 ||
నా మొరలన్ని ఆలకించెను – నా భారమంతయు తొలగించెను || 2 || || వినుమా ||
నా మొరలన్ని ఆలకించెను – నా భారమంతయు తొలగించెను || 2 || || వినుమా ||
No comments:
Post a Comment