నశియించు
ఆత్మలేన్నియో
నశియించు ఆత్మలేన్నియో,
చేజారి పోవుచుండగా
పరితాపమొందెనేసు, ప్రియమార నిన్ను
పిలువ
పరికించుమయ్య సోదరా .. ఓ ..
ఓ ..
1.
నీ పాపభారమంతా ప్రభుయేసు
మోసెగా
నీ పాప గాయములను ఆ యేసు మాన్పెగా
అసమాసమైన, ప్రేమ గనుమా ఈ
సువార్తను ||2||
లోకాన చాటుగా, లోకాన చాటుగా
2.
ఈ లోక భోగము నీకేల సోదరా
నీ పరుగు పందెమందు గురి
యేసుడేకదా?
ప్రభుయేసు నందె
శక్తినొంది సాగుటెకదా ||2||