"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: October 2017

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Dashamaa Bhagamu lella



దశమ భాగము లెల్ల దేవునివి
దశమ భాగము లెల్ల దేవునివి – ధారాళముగ నియ్య సమకూడుడి = పశువులు పైరులు దేవునివి – పసిడి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము లెల్ల దేవునివి – భావించి కానుకలను నియ్యుడి
1.              దేవునివి దొంగిలించెదరా – దేవదేవుని మోసపుచ్చెదరా = భావింప మది నెంచి భయము నెంచి – ప్రార్ధింప దలవంచి ప్రభు భాగామున్ – దేవాలయంబును పూర్ణంబుగా – దేదీప్యముగా నుండ సమకూర్చుడీ
2.              పరిశుద్ధ దేవుని మందిరము – పరిపూర్ణముగాను యోచించుడీ = పరిశుద్ధ భాగము విడదీయుడీ - పాడిపంటలు నాస్తి దేవునివి – పదియవ భాగంబు దేవునివి – పరమాత్మ దీవెనలను బొందుడీ
3.              ప్రమ ఫలంబులు దేవునివి – విదితంబుగా నీయ మది నెంచుడీ = సదమల హృదయములను బొందియు – ప్రథమ భాగము నెల్ల విడదీసియు – ముదమున దేవునికర్పించుడీ – సదయు దీవెనలొంద సమకూర్చుడీ
4.              ఆకసపు వాకిండ్లు విప్పుదును – అధిక కృపలను గుమ్మరించుదును =  మీ కష్టఫలములను దీవింతును – భీకర నాశంబు దొలగింతును – మీ కానంద దేశ మిత్తు నని – శ్రికరుం డెహోవా సెల విచ్చెను
5.              దినభోజనం బిచ్చు దేవునిని – ఘన సౌఖ్యముల నిచ్చు దేవునిని = వినయంబుతో మదిని ధ్యానించుచు – దినభోజనంబులను భాగించుచు = మానక దేవుని కర్పించు డీ – ఘనసేవ జయమొందు పని బూనుడీ
Download Lyrics as PPT  

Aalinchu maa praadhana

ఆలించు మా ప్రార్ధన – మా రక్షకా
ఆలించు మా ప్రార్ధన – మా రక్షకా – యాలించు మా ప్రార్ధన = నాలింతు వని నమ్మి – యాసక్తి వేడెదము – మేలైన దీవెనలు – మెండుగా గురిపించి
1.              ఈ సదన మర్పింతుము – మా ప్రియ జనక – నీ సుతిని దివ్యాఖ్యను = నీ సేవకై మేము - నెనరుచే నొసగు ని – వాసము గైకొని – వర కరుణచే నిప్పు
2.              ఇందు గూడెడు భక్తుల – డెందము లనెడు -  మందిరంబుల నాత్మచే = పొందుగ నివసించి – పూర్ణుడ వగు దేవ – యందు మైన సుగుణ - బృందంబుతో నింపి
3.              ఇచ్చట శుభవార్తను – విచ్చల విడిగ – వచ్చి వినెడు పాపుల = జెచ్చెర రక్షించి – యిచ్చి శుద్ధాత్మను – స్వచ్చరిత్రుల జేసి – సాంద్ర మగు కరుణచే
4.              భము నేలెడి తండ్రి – యిచ్చోటను – శుభవార్త బోధించెడు = ప్రభు యేసు సేవకులు – సభకు మాదిరు లగుచు – సభ వృద్ధి నొందింప – శక్తి వారల కిచ్చి

5.              చుట్టు నుండెడు నూళ్ళలో – శుభ వాక్యంబు – దిట్టముగ బ్రకటింపగ = పట్టు గల్గెడివారి – బంపి యిచ్చటనుండి – దట్టమగు నీ ప్రేమ – దగినట్లు తెలిపించి 

SONG REQUEST

Name

Email *

Message *