"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: Yesea naa parihari

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Yesea naa parihari


యేసే నా పరిహారి – ప్రియ యేసే నా పరిహారి
యేసే నా పరిహారి – ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల – ప్రియ ప్రభువే నా పరిహారి  (2)         
||యేసే||

Verse1
ఎన్ని కష్టాలు కలిగిననూ – నన్ను కృంగించే బాధలెన్నో (2)
ఎన్ని నష్టాలు శోభిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి   (2)     
||యేసే||

Verse2
నన్ను సాతాను వెంబడించినా  – నన్ను శతృవు ఎదిరించినా (2)
పలు నిందలు నను చుట్టినా  – ప్రియ ప్రభువే నా పరిహారి  (2) 
||యేసే||

Verse3
మణి మాణ్యాలు లేకున్న - మనోవేదనలు వేధించిన    (2)
నరులెల్లరు నను విడచిన - ప్రియ ప్రభువే నా పరిహారి  (2)    
||యేసే||

Verse4
బహు వ్యాదులు నను సోకిన - నాకు శాంతి కరువైన    (2)
నను శోధకుడు శోధించిన - ప్రియ ప్రభువే నా పరిహారి  (2)    
||యేసే||

Verse5
దేవా నీవే నా ఆధారం – నీ ప్రేమకు సాటెవ్వరు  (2)
నా జీవిత కాలమంత – నిను పాడి స్తుతించెదను (2)          
||యేసే||

No comments:

SONG REQUEST

Name

Email *

Message *