"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: May 2018

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Kanti Papanu kaayu reppala



"He will cover you with his feathers. He will shelter you with his wings. His faithful promises are your armor and protection."

Psalm 91:4


కంటి పాపను కాయు రెప్పల నను కాచెడి యేసయ్య
కంటి పాపను కాయు రెప్పల నను కాచెడి యేసయ్య
చంటి పాపను సాకు అమ్మల కాచెడి మా అయ్య
నీవెగ నీడగ తోడుగ నీతోనె నేనును జీవింతు
నీకన్న మిన్నగ ఎవరయ్య నాకు నీవే చాలయ్య

కంటి పాపను కాయు రెప్పల నను కాచెడి యేసయ్య
చంటి పాపను సాకు అమ్మల కాచెడి మా అయ్య

మార్పు లేని మత్సర పడని ప్రేమ చూపించినావు
దీర్గ కాలం సహనం చూపే ప్రేమ నేర్పించినావు
ఇది ఎవరు చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరు ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ


"As for God, His way is perfect; the word of the 

LORD 

is flawless. He is a shield to all who take refuge in

 Him."

Psalm 18:30


డంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించి నావు
నిర్మలమైన నిష్వార్ధ ప్రేమ మాపై కనుపరచి నావు
ఇది ఎవరు చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరు ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ

Download Lyrics as PPT 





Naa nootan krotha paata


నా నోటన్ క్రొత్తపాట నా యేసు ఇచ్చెను
నా నోటన్ క్రొత్తపాట నా యేసు ఇచ్చెను
ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవితకాలమంత హల్లెలూయ
1.    పాపపు బురద నుండి లేవనెత్తెను
జీవ మార్గమున నన్ను నిలువబెట్టెను
2.    తల్లిదండ్రి బంధుమిత్ర జీవమాయనే
నిందను భరించి ఆయన మహిమన్ చాటెదాన్
3.    వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనెను
కష్టనష్టముల్ తొలగించి శుద్ధీకరించెను
4.    ఇహలోక శ్రమలు నన్నేమి చేయును
పరలోక జీవితంనే వాంచించెదన్



Bambelela bambelela




BAMBELELA BAMBELELA

Bambelela bambelela
Bambelela bambelela

YESHU bambelela
YESHU bambelela

Hold on to JESUS
Hold on to JESUS

YESHU bambelela
YESHU bambelela

Hallelujah Hallelujah
Hallelujah Hallelujah

Bolo Hallelujah Hallelujah
Bolo Hallelujah Hallelujah

   DOWNLOAD THIS SONG AS PPT  




Deva mahonnatudaa


దేవా మహోన్నతుడా
దేవా మహోన్నతుడా
మహిమా ప్రకాశితుడా
పదివేలలో అతి సుందరుడా
కీర్తింతు మనసార

వెలిసావు భువిలో మెస్సయగ
ఎడారి బ్రతుకులొ సెలయేరుగ
నిస్సారమైన నా జీవితములొ
చిగురించె అనందము

నిలిచాను ఒంటరి విశ్వాసినై
వెదికాను నీ దారి అణ్వేశినై
నీ ధివ్య మార్గము దర్షించిన 
ఫలియించె నా జన్మము

Deva divyananta prabhaava


దేవా దివ్యానంత ప్రభావ
దేవా దివ్యానంత ప్రభావ – మాంపాహి ఘన యెహోవా = స్థావర జంగమ – సహిత నిఖిల జగ – దావన పావన – భావ నిరంతర
1.   సార – కారుణ్యపారా – వారా – సర్వజ్ఞ నిర్వి – కారా – యేసు నామావ – తారా – దీన జనోప – కారా = ఘోరమైన సం – సారటవి బడి – దారి గనని నను – జేరబిలిచితివి
2.   అక్షీ – ణ  విభవానంద – మోక్ష – రాజ్య మహిమా – ధ్యక్ష – సంతత సుజన రక్షా – కపట దుర్మనుజ – శిక్షా = పక్ష విపక్ష వి – లక్షణ రహిత క – టాక్షము నాదెస – దీక్షను  నిలుపవె
3.   సుంద – రాశ్చర్య గుణ – బృందా – బంధుర నిత్యా – నందా – సాధు సజ్జన వంద్యా – ఖండిత కలుష బృందా = మంద మతిని నా – డెందము కడు  దెలి – వొంద జేసి నీ – యందు నిలుప గదె
4.   నీవు – నన్ను సృష్టించి – నావు – నా గురురాదేవుడవు  - క్రీస్తు యేసుని – చావు – వలన నన్మనిపి – నావు = పావన జనక సు – తాత్మలతోడను గేవల మొక్కడ – వై వెలిగెడి ప్రభు
5.   ప్రేమ స్వరూప నిత్య – క్షేమ – పతతి పావన – నామ - దాస లోకాబ్ధి – సోమ సర్వేశ పరమ – ధామ = నేమ మెఱుంగని – నీచుడ నధముడ – నోమహాత్మ దయ – తో మన్నింపవె

Deva nee naamam


దేవ నీ నామం
దేవ నీ నామం
బలమైనది నీ నామం (2)

స్తుతియింతును నీ నామం
ఘనపరతును నీ నామం (2)

అన్నిటికన్నా పై నామం
యేసయ్య నీ నామం (2)

ఆశ్రయ దుర్గము నీ నామం
నా కొండ నా  కోట (2)

SONG REQUEST

Name

Email *

Message *