చాటించుడి మనుష్య జాతి
చాటించుడి మనుష్య జాతి కేసు నామము –
చాటించుడి యవశ్య యేసు ప్రేమ సారము
|
జనాదులు విశేష రక్షణ సునాదము - విను
పర్యంతము
|
చాటుదము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము
|
1.
|
కన్నీళ్ళతో విత్తెడువార లానందంబుతో - నెన్నడు గోయుదరనెడి
వాగ్ధత్తంబుతో
|
మన్ననుగోరు భక్తులార నిండుమైత్రితో - మానవ ప్రేమతో
|
చాటుదము, చాటుదాము చాటుదాము చక్కని
మార్గము
|
|
సమీపమందు నుండునేమొ చావుకాలము - సదా నశించుపోవువారికి
|
సుభాగ్యము విదంబు జూపగోరి యాశతోడ నిత్యము -వినిపించు
చుందుము
|
చాటుదము, చాటుదాము చాటుదాము సత్య
సువార్తను
|
No comments:
Post a Comment