దాత్రుత్వమును
గలిగి పెరుగుదమ
దాత్రుత్వమును గలిగి పెరుగుదమ = ధనము – ధాత్రి దేవుని దంచు నెఱుగుదమ
1.
శక్తికొలది కాన్కలర్పింతమ = మన – భుక్తినుండి కొంత దీయుదమ
2.
సంతోషముగ నియ్య సాగుదమ = మన – స్సంతటితో జేయ నేగుదమ
3.
గర్వఘనములు వీడి యర్పింతమ = యుర్వి – సర్వ మాయనదంచు నేర్పింతమ
4.
సంఘ సేవకు సొమ్ము సమకూర్తమ = క్రీస్తు – సంఘ యక్కఱ
లన్ని తీర్చుదమ
5.
ప్రతియాదివార మిది
మది నుంతమ = దీని ప్రతి సంఘస్థుడు చేయ బోధింతమ
6.
విధి దలచి దుర్బలుల రక్షింతమ = సంఘ – విధవాళి దానముతో
దర్శింతము
7.
దిక్కులేని జనుల దీవింతమ = వారి – యక్కఱలలో మేలు గావింతమ
8.
పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ = మఱల – నిచ్చు తండ్రికి స్తుతుల
నిచ్చెదమ
9.
వెదజల్లి యభివృద్ది పొందుదమ = మోక్ష – పదవు లను భవింప
బరుగిడుదమ
10.
వర్ధిల్లిన కొలది చెల్లింతము = లోక – వ్యర్థ ఖర్చులనెల్ల
మళ్లింతమ
No comments:
Post a Comment