"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: June 2018

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Ee laatida yesu prema


"For thy mercy is great unto the heavens, and thy truth unto the clouds."

            Psalm 57:10



ఈ లాటిదా  యేసు ప్రేమ
ఈ లాటిదా  యేసు ప్రేమ – నన్ను = తూలనాడక తనదు – జాలి జూపినదా
1.               ఎనలేని పాపకూపమున – నేను – తనకి మినుకుచును నే – దరి గానకుడన్ = కనికరము బెంచి నా యందు – వేగ – గొని పోవ నా మేలు – కోరకిందు వచ్చె
2.               పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను మునిగి కుములుచు నేడు – పునగుందు నపుడు = నను నీచుడని త్రోయలేక – తనదు – నెనరు నా కగుపరచి – నీతిజూపించె
3.               నెమ్మి రవ్వంతైన లేక – చింత – క్రమ్మిపొగలుచు నుండ – గా నన్ను జూచి = నమ్మితిని నను బ్రోవ దలచి – కరము – జూచి  నా – చేయిబట్టి – చక్కగా బిలిచె
4.               పనికిమాలిన వాడనైన – నేను – కనపరుచు నాదోష – కపటవర్తనము = మనసు నుంచక తాపపడక యింత – ఘనమైన రక్షణ – మును నాకు జూపె
5.               నా కోర్కె లెల్ల సమయములన్ – క్రింది – లోక వాంఛల భ్రమసి – లొంగెడు వేళన్ = చేకూర్చి దృఢము చిత్తమునన్ – శుభము – నా కొసంగె జీవింప – నా రక్షకుండు
6.               శోధనలు నను జుట్టినపుడు – నీతి – బోధ నా మనసులో – బుట్టించి పెంచి = బాధ లెల్లను బాపి మాపి – యిట్టి యాదరణ జూపెనా యహహ యేమందు

Download Lyrics as PPT





Priya yesu raju


ప్రియ యేసు రాజును
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నే నాయనతో ను౦టే చాలు
నిత్యమైన మోక్ష గ్రుహమున౦దు జేరి
భక్తుల గు౦పులో నే హర్షి౦చిన చాలు



యేసుని రక్తమ౦దు కడుగబడి
వాక్య౦చే నిత్య౦ భద్రపరచబడి
నిష్కళ౦క పరిశుద్ద్ధులలో పేదన్ నేను
బ౦గారు వీధులలో తిరిగెదను

దూతలు వీణలను మీటునపుడు
గ౦భీర జయ ధ్వనులు మ్రోగునపుడు
హల్లెలూయ పాటల్ పాడుచు౦డ
ప్రియ యేసుతోను నేను ఉల్లసి౦తున్



ము౦డ్ల మకుట౦బైన తలను చూచి
స్వర్ణ కిరీట౦ బెట్టి ఆన౦ది౦తున్
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి
ప్రతి యొక్క గాయ౦బును చు౦బి౦తును




హృదయము స్తుతులతో నింపబడె 
నా భాగ్యగృహమును స్మరించుచుంటే
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ

వర్ణింప నా నాలుక చాలదయ్యా


ఆహా యా బూర ఎపుడు ధ్వని౦చునో
ఆహా నా యాశ ఎపుడు తీరుతు౦దో
త౦డ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో
ఆశతో వేచీయు౦డే నా హ్రుదయము


Download Lyrics as PPT


Priya Yesu Rajununae chuchina chaalu

Priya Yesu raajununae chuchina chaalu

Mahimalo nae naayanato nuntae chaalu

Nityamaina moksha gruhamu nadu jeeri

Bhakutla gumpulo nea harshinchina chaalu

 

Yesuni raktaamaundu kadugabadi

Vakyamche nityam badraparchabadi

Nishkalanka parishudhualalo pedan nenu

Bangaaru vidhulalo tirigedanu

 

Dutalu vinalanu meetunapudu

Ghambira jaya dwanulu mrogunapudu

Hallelujah paatal paaduchunda

Priya yesutonu nenu ullasintun

 

Mundla makutambaina talanu chusi

Swarna keeritambetti aanandintun

Koradaato kottabadina veepun juuchi

Prati yokka ghayambunu chumbintunu

 

Hrudayamu  stutulato nimpabade

Naa bhagya gruhamunu smarinchuchuntae

Hallelujah aamen Hallelujah

Varnimpa naa naaluka chaladayya

 

Aaha yaa buura epudu dvaninchuno

Aaha naa yaasha epudu tirutundo

Tandri naa kannitini tudachi nepudo

Aashato vechiyunde naa hrudayam





SONG REQUEST

Name

Email *

Message *