"Guide me in your truth and teach me, for you are God my Savior, and my hope is in you all day long."
Psalm 25:5
ఆత్మా నడుపు సత్యము లోని కిపుడే
ఆత్మా నడుపు సత్యము
లోని కిపుడే – యాత్మా నడుపు = ఆత్మా నీ
సాయంబు – నధికంబుగా
నిచ్చి – ఆత్మానందముతో దైవారాధనమున
1.
ఘోర
కలుషంబుల – దూరంబుగా దోలి = పారమార్థిక బుద్ధి గోరు నట్టులను
2.
అంధత్వంబు
వలన – మందమైయుండు మా = డెందంబు లెల్ల నీ యందు వెలుగుటకు
3.
నిర్మల
హృదయంబు – నిరతంబు మా కిచ్చి = కూర్మిన్ నీ వరముల – గూర్చి దీవించి
4.
సకల
మానవులతో – అకలంక శుభవార్త = బ్రకటించు బలజ్ఞాన – నికరంబు నిచ్చి
5.
దీవించి
పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మోసంగి – ప్రభు సేవలోన
No comments:
Post a Comment