ప్రియ యేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయం
ప్రియ యేసు
నిర్మించితివి – ప్రియమార నా హృదయం
ముదమార వసియించునా –
హృదయాంతరంగమున
1.
నీ
రక్త ప్రభావమున – నా రోత హృదయంబును
పవిత్రపరచుము తండ్రి – ప్రతి పాపమును కడిగి
2.
అజాగరూకుడనైతి
– నిజశ్రాయమును విడిచి
కరుణారసముతో నాకై – కనిపెట్టితివి తండ్రీ
3.
వికసించె
విశ్వాసంబు – వాక్యంబును చదువగనే
చేరితి నీదుదారి – కోరి నడిపించుము
4.
ప్రతిచోట
నీ సాక్షిగా – ప్రభువా నేనుండునట్లు
ఆత్మాభిషేకమునిమ్ము – ఆత్మీయ రూపుండా
No comments:
Post a Comment