"Better the little that the righteous have
than the wealth of many wicked;
for the power of the wicked will be broken,
but the Lord upholds the righteous"
Psalm 37 : 16-17
సేవకులారా సువార్తికులారా
సేవకులారా సువార్తికులారా
యేసయ్యా కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి ఉండుటె మా భాగ్యము
నీ కొరకై జీవించెదము
సేవకులారా సువార్తికులారా
యేసయ్యా కోరుకున్నా శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
దైవాజ్ఞ్యాను నెరవేర్చుటకు
మా కోసం బలి ఐయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు
ప్రాణాలని యిల విరచారు
మా ఆత్మను రక్షించుటకు
హత సాక్షులు మీరయ్యారు
నీతి కిరీటము పొందుటకు
అర్హులుగా మీరున్నారు
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించేదము
సంఘమును కాపాడుటలో
కాపరులుగా మిరున్నారు
సువార్తకై పోరాడుటలో
సిద్ధపడిన సైన్యం మీరు
నీ ప్రేమను ఎరుగని వారు
అన్యాయముగా మిము చంపారు
మీ త్యాగం మేము
ఎన్నటికి మరచిపోము
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
సువార్త అందించుటకు
ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మొక్కాళోని
సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు
క్రీస్తునుపోలి జీవించారు
మీ జతపని వారమి మేము
మీ జాడలో ఇక నిలిచెదము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము