అన్నీ ఉన్నా నాకంటూ ఎవరూ లేకున్నా
అన్నీ ఉన్నా నాకంటూ ఎవరూ లేకున్నా
యేసయ్య ఇప్పుడే తెలిసింది కడవరకు నీవుంటావని
నను కన్నా వాడవు నీవయ్యా
నీ కంటి పాపను నేనయ్యా
నీ కనురెప్పలలో నను దాచినావయ్యా (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
నా గతమంతా వైభవమే
ఈ దినము బ్రతుకొక భారమే (2)
చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో ఉన్నప్పుడు
నాకెవరూ లేరయ్య (2)
ఈ లోకం పాప విషవలయం
ఏ చోటైనా శోధనల మయం (2)
నేనింకా పాపములో నుండగ
నాకై మరణించితివి
రక్షకుడవు యేసయ్య (2)
No comments:
Post a Comment