హా! యానంద సుదినము
హా! యానంద సుదినము
నా యేసున్ నమ్ము
దినము
ప్రయాస మెల్ల బోయిన
దయా రక్షణ దినము.
“భాగ్యమౌ దినము
ప్రభున్ గైకొన్న
దినము
భక్తి ప్రార్థన
లేసుడు
ప్రఖ్యాతి నాకు
నేర్పిన
భాగ్యమౌ దినము
ప్రభున్ గైకొన్న
దినము”
ప్రభునితో నిరంతమౌ
నిబంధన జేసికొంటి
నేబుట్టితి
నింపొందగ
విభుని పాదపద్మము
నా యాత్మ, శాంతి
మొందుము
నీ యేసె నీ యాధారము
భయంబు లేక రక్షణన్
పాలిభాగంబు పొందుము
నే నేసువాడ నేసుడు
నిత్యంబు నా
వాడాయెను
ఇదెంత గొప్ప
భాగ్యము
నేనేసు యొక్క
మిత్రుడన్
నే జేసెడి
యొప్పందము
ఎల్లెడ నెఱవేర్తును
నే జచ్చు వేళయందును
నీ దయ మెచ్చి
పాడుదు
No comments:
Post a Comment