నీ శరీరము జీవాహారము
నీ శరీరము జీవాహారము
నీ రుధిరము జీవాధారము (2)
నీ శరీరము భుజియింతుము
నీ రక్తముము
పానము చేతుము (2)
నీలో జీవించేదము
నీలో ఫలియించెదము (2)
నీ శరీరము జీవాహారము
మా కలుషములను తొలగించుటకై
నీ ప్రజలను మము చేర్చుటకై
చిరజీవమును మనకిచ్చుటకై
చేదు చిరకను స్వీకరించి (2)
కలువరిలో నీ ప్రాణం అర్పించితివా యేసు ప్రభు
నీ శరీరము జీవాహారము
అల్లరితో దరుదౌర్జన్యముగా
నిను వేదించిరినా దేవా
రక్తపు ధారలు పారుచుండగ
సిలువను మోసిన నా నాధా (2)
కలువరిలో నీ ప్రాణం
అర్పించితివా యేసు ప్రభు
నీ శరీరము జీవాహారము
అసమానముతో ప్రేమను చూపి ప్రాణ దానం చేసితివి
మీలో మీరు ఒకరిని ఒకరు ప్రేమించుమని నేర్పితివి
కలువరిలో చూపిన
కరునను వర్నింపలేమయ్య
నీ శరీరము జీవాహారము
నీ రుధిరము జీవాధారము (2)
No comments:
Post a Comment