మహోన్నతుడా నీ కృపలో
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవితం ధన్యమైయున్నది
1.
మోడుబారిన
జీవితాలను చిగురింప చేయగలవు నీవు
మారా
అనుభవం మధురముగా మార్చగలవు నీవు
2.
ఆకువాడక
ఆత్మఫలములు – ఆనందముతో ఫలియించుటకై
జీవజలముల
ఊటయైన నీవొరను నన్ను నాటితివా
3.
వాడబారిన
స్వాస్థ్యము నాకై – పరమందు దాచియుంచితివా
వాగ్ధాన ఫలమును
అనుభవింప – నీ కృపలో నన్ను పిలిచితివా
No comments:
Post a Comment