"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: September 2019

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

O DEVA MANNE TEESI | TELUGU CHRISTIAN SONGS



ఓ దేవా మన్నే తీసి
ఓ దేవా మన్నే తీసి
చక్కనైన నిన్నే చూసి
ముచ్చటగా నన్నే చేసావా..
ఓ .. భల్లే... భల్లే.... భల్లే.... భల్లే...

ఓ దేవా మన్నే తీసి
చక్కనైన నిన్నే చూసి
ముచ్చటగా నన్నే చేసావా.

నీ.. రూపం నా కిచ్చుటయే
గొప్పగా ఉన్నదయ...
జీవాత్మా నాలో నింపగానే
జీవిగా నైతినయ..

నీ.. రూపం నా కిచ్చుటయే
గొప్పగా ఉన్నదయ...
జీవాత్మా నాలో నింపగానే
జీవిగా నైతినయ..
భల్లే.. భల్లే... భలేగా చేసావు
భల్లే.. భల్లే... భలేగా హల్లెలుయ నీకే చేస్తాను
భల్లే.. భల్లే... భలేగా చేసావు
భల్లే.. భల్లే... భలేగా హల్లెలుయ నీకే చేస్తాను


O deva Manne teesi

O deva mannae teesi

Chakkanaina ninne chusi

Muchhataga nanne chesaava..

Oo.. balle... balle... balle... balle...

 

O deva mannae teesi

Chakkanaina ninne chusi

Muchhataga nanne chesaava..

 

Nee.. ruupam naa kichhutaye

Goppagaa unnadaya..

Jeevaatma naaalo nimpagaane

Jeevigaa naitinaya..

 

Nee.. ruupam naa kichhutaye

Goppagaa unnadaya..

Jeevaatma naaalo nimpagaane

Jeevigaa naitinaya..

 

Bale... balle... ballega chesaavu

Bale... balle... ballega Hallelujah neeke chestaanu

Bale... balle... ballega chesaavu

Bale... balle... ballega Hallelujah neeke chestaanu




Deva Naa Jeevitham - దేవా నా జీవితం | TELUGU CHRISTIAN SONGS



దేవా నా జీవితమిదిగో నీ సొంతం
పాతనిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం
క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవయాగం – ఇది శరీర యాగం


దేవా నా జీవితమిదిగో నీ సొంతం – ప్రతిక్షణం నీ పనికై అర్పితం (2)
నా వరకైతే బ్రతుకుట నీకోసం – చావైతే ఎంతో గొప్ప లాభం (2)
నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం
దేవా నా జీవితమిదిగో నీ సొంతం – ప్రతిక్షణం నీ పనికై అర్పితం


నా కరములు నా పదములు నీ పనిలో – అరిగినలిగి పోవాలి ఇలలో
సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో – అలసిసొలసి పొవాలి నాలో

నా కరములు నా పదములు నీ పనిలో – అరిగినలిగి పోవాలి ఇలలో
సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో – అలసిసొలసి పొవాలి నాలో


నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం(2)
దేవా నా జీవితమిదిగో నీ సొంతం – ప్రతిక్షణం నీ పనికై అర్పితం (2)



నా కాలము అనుకూలము నీ చిత్తముకై – ధనము ఘనము సమస్తము నీ పనికై
నా మరణము నీ చరణముల చెంతకై – నిన్ను మహిమపరచి నేలకోరుగుటకై
నా కాలము అనుకూలము నీ చిత్తముకై – ధనము ఘనము సమస్తము నీ పనికై
నా మరణము నీ చరణముల చెంతకై – నిన్ను మహిమపరచి నేలకోరుగుటకై
నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం
నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం – సజీవయాగముగా నీకు సమర్పితం



vivahamannadi pavitramainadi | TELUGU CHRISTIAN SONGS



వివాహమన్నది పవిత్రమైనది

వివాహమన్నది పవిత్రమైనది

ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)



ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)

నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)    


ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)

శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2) 


దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)

వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)


SONG REQUEST

Name

Email *

Message *