"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: October 2019

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Na chinni hrudayamtho | TELUGU CHRISTIAN SONGS


"Lord our potter who takes our life of broken pieces and moulds it into a beautiful pot and uses for His glory. He is always there with us when we fall, when we stumble in our life and corrects each step we take and helps us to walk for Him through his grace."

నా చిన్ని హృదయముతో
నా చిన్ని హృదయముతో
నా గొప్ప దేవునినే ఆరాధించెదన్
పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి
బాగుచేయమని కోరెదన్

నా చిన్ని హృదయముతో
నా గొప్ప దేవునినే ఆరాధించెదన్
పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి
బాగుచేయమని కోరెదన్

హోసన్నా .. హోసన్నా..
యూదుల రాజుకే.. (2)
హోసన్నా .. హోసన్నా..
యూదుల రాజుకే.. (2)

మంట్టినుండి తీయబడితిని
మరల మట్టికే చేరుదును (2)
మన్నైన నేను మహిమగ మారుటకు
నీ మహిమను విడచితివే (2)

హోసన్నా .. హోసన్నా..
యూదుల రాజుకే.. (2)
హోసన్నా .. హోసన్నా..
యూదుల రాజుకే.. (2)
ఓ ... ఓ ... ఓ ... ఓ ... ఓ ...

అడుగులు తడబడిన వేళలో
నీ కృపతో సరిచేసితివే (2)
నా అడుగులు స్తిరపరచి నీ సేవకై
నడిచే కృప నాకిచ్చితివే (2)
హోసన్నా .. హోసన్నా..
యూదుల రాజుకే.. (2)
హోసన్నా .. హోసన్నా..
యూదుల రాజుకే.. (2)

ఈ లోక యాత్రలో
నాకున్న ఆశంతయు(2)
నా తదిశ్వాస విడిచే వరకు
నీ పేరే ప్రకటించాలని (2)

హోసన్నా .. హోసన్నా..
యూదుల రాజుకే.. (2)
హోసన్నా .. హోసన్నా..
యూదుల రాజుకే.. (2)



Naa chinni hrudayamtho

Naa chinni hrudayamtho naa goppa devunine aaradinchedan Pagilina na kundanu naa kummari yoddaku techi baagucheyamani koredan ||2||

" Hosanna.. Hosannaa.. Yudhula raajuke ||2||
Hosanna.. hosannaa.. Raanunna raaraajuke.. ||2|| "

1. Mattinundi teeyabadithini marala mattike cherudunu ||2||
mannaina nenu mahimaga maarutaku neee mahimanu vidachithive ||2|| ||Hosanna..||

2. Adugulu tadabadina velalo nee krupatho sarichesithive ||2||
Naa adugulu sthiraparachi nee sevakai nadiche krupa naakichithive ||2|| ||Hosanna..||

3. Ee loka yathralo naakunna aashanthayu ||2||
naa thudi swaasa vidache varaku nee pere prakatinchaalani ||2|| ||Hosanna..||




Anni namamula kanna | TELUGU CHRISTIAN SONGS


అన్ని నామములకన్నా పై నామము
అన్ని నామములకన్నా పై నామము - యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచ తగినది - క్రిస్తేసు నామము

యేసు నామము జయం జయము
సాతాన్ శక్తుల్ లయం లయము......
హల్లెలుయా హోసన్నా హల్లెలుయా - హల్లెలుయా ఆమెన్

పాపముల నుండి విడిపించును - యేసుని నామము
నిత్య నరకాగ్ని లో నుండి రక్షించునుక్రీస్తేసుని నామము..

శరీర వ్యాధులన్ని బాగు చెయును నజరేయుడైన
యేసు నామము
సమస్త బాధలను తొలగించును అభిషిక్తుడైన క్రిస్తు నామము

సాతాను పై అధికారమిచ్చును - శక్తి కలిగిన యేసు నామము
శత్రు సముహము పై జయము నిచ్చును – జయశీలుడైన యేసు నామము


Download Lyrics as PPT 




Dil Ki Gehraai | HINDI CHRISTIAN SONGS


"I will praise you, Lord my God, with all my heart; I will glorify your name forever."
 Psalm 86:12



DIL KI GEHRAAI SE
DIL KI GEHRAAI SE
MANN KI SACHAEE SE

YESHU TUJHE CHAAHOON HAR DAM
YESHU TUJHE PYAAR KAROON HAR PAL

SHAAM AUR SUBAH MAIN GAATA RAHOON
JO BHI KIYA TUNE MERE LIYE
GHOR ANDHAKAAR SE MAIN GUZROON BHI TO
CHARWAHA HAI TU, KYUN DARROON MAIN

PEECHE NA HATOONGA KABHI MEIN
TU JO CHAHEGA KAROONGA MEIN
TAAKUN HAMESHA TUJHI KO MAIN
TERE VACHAN SE BADHOONGA MAIN

ZINDAGI BHAR MAIN RAHOON
TERI CHHAAYA MEIN PRABHU
MERE SAARE SOTE
TUJHME HI MAIN PAATA HOON


MERI ZINDAGI TERI AMAANAT
TU HI MERA PITA
MILI CHANGAEE TERE LAHOON SE
YOGYA TU HAI KHUDA


MERI STUTI KO TERE CHARANON MEIN
ITR KE SAMAAN UNDELUNGA MAIN
TERE CHARANON MEIN
ITR KE SAMAAN UNDELUNGA MAIN
TAAKUN TUJHI KO MAIN HAR PAL
TERE VACHAN SE BADHOONGA MAIN
YESHU TUJHE CHAAHOON HAR DAM
YESHU TUJHE PYAAR KAROON HAR PAL

ZINDAGI BHAR MAIN RAHOON
TERI CHHAAYA MEIN PRABHU
MERE SAARE SOTE
TUJHME HI MAIN PAATA HOON




दिल की गहराई से



पंक्ति १:
----------
दिल की गहराई से,
मन की सच्चाई से,
येशु तुझे चाहू हर दम
येशु तुझे प्यार करु हर पल

पंक्ति २:
----------
शाम और सुबह मैं गाता रहू
जो भी किया तूने, मेरे लिए
घोर अंधकार से मैं, गुज़रु भी तो
चरवाहा है तू, क्यों डरु मैं?

मुखड़ा:
----------
पीछे न हटूंगा कभी मैं
तू जो चाहेगा करूँगा मैं
ताकू हमेशा तुझी को मैं
तेरे वचन से बढूंगा मैं

ब्रिज १:
----------
ज़िन्दगी भर मैं रहू
तेरी छाया में प्रभु
मेरे सारे सोते,
तुझमे ही मैं पाता हू

ब्रिज २:
----------
मेरी ज़िन्दगी, तेरी अमानत
तू ही मेरा पिता
मिली चंगाई, तेरे लहू से,
योग्य तू है खुदा

मेरी स्तुति को, तेरे चरणों में

इत्र के समान, उंडेलूँगा मैं (तेरे चरणों में)


Ninnu Kolicheda | TELUGU CHRISTIAN SONGS


నిన్నుకొలిచెద రావయ్య



నిన్నుకొలిచెద రావయ్య నా యేసన్నా (2)
హృదయ దేవళమందు ముదమున నిన్ను నిల్పి (2)
భక్తి పుష్పములచే భజియించి పూజించి (2)
నిన్నుకొలిచెద రావయ్య నా యేసన్నా (2)

చెప్పుకొందును రావయ్యా నా పాపంబుల్
ఒప్పుకొందును రావయ్యా
పాపక్షమాపణ శాపవిమోచన (2)
పాప బంధితు నాకు చూపిన ప్రేమకై (2)
నిన్ను కొలిచెద రావయ్య నా యేసన్నా (2)

దాచుకొందును రావయ్యా
నీ రూపము
చూచుకొందును రావయ్యా
దోషాత్ముడను నాదు దోష మంతయు బాపి (2)
రుపామేర్పరచినా దావునుండిన రాజా (2)

నిన్నుకొలిచెద రావయ్య నా యేసన్నా (2)
హృదయ దేవళమందు ముదమున నిన్ను నిల్పి (2)
భక్తి పుష్పములచే భజియించి పూజించి (2)
నిన్నుకొలిచెద రావయ్య నా యేసన్నా (2)

SONG REQUEST

Name

Email *

Message *