ఓ యేసు
నీ ప్రేమ ఎంతో మహానీయము
ఓ యేసు
నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు||
ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు||
అగమ్య
ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు||
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు||
సంకట
సమయములో సాగలేకున్నాను
దయచూపు నా మీదా అని నేను మొరపెట్టగా
వింటినంటివి నా మొర్రకు ముందే
తోడునుందునంటివి (2) ||ఓ యేసు||
దయచూపు నా మీదా అని నేను మొరపెట్టగా
వింటినంటివి నా మొర్రకు ముందే
తోడునుందునంటివి (2) ||ఓ యేసు||
మరణాంధకారపు లోయనే సంచరించి
నిరంతరమేసు నాదు కాపరియై
కరములిచ్చి నన్ను కాయుచు
నడుపు కరుణగల ప్రభువు – కరుణగల ప్రభువు ||ఓ యేసు||
కొదువలెన్ని
యున్నా భయపడను నేనెప్పుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తి పరచు
నాతో నుండునేసు (2) ||ఓ యేసు||
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తి పరచు
నాతో నుండునేసు (2) ||ఓ యేసు||
దేవుని గృహములో సదా స్తుతించెదనూ
సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ
స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు
హల్లేలూయా ఆమేన్ (2) ||ఓ యేసు||
1 comment:
క్రిస్మస్ సాంగ్
రారాజు సూర్యుడు ఉదయించినాడు - పశువుల పాకలో పవళించినాడు ||2||
ఆరాజును పూజింపను వెళదామరారే మనమంతా కలిసి||2||రారాజు||
1. కన్యకా గర్భాన జన్మించినాడు కరుణ గల రారాజు చంద్రుడు |2
కారు చీకటిని పారద్రోల కాంతిరేఖలను ఉదయంచి చేయ||2||రారాజు||
2. గొల్లలు గొర్రెలను కాయుచుండగా దూత వర్తమానం ఇయ్యగా ||2||
వెళ్ళినారయ్య మంద కాపరులు స్తుతించినారయ్యా క్రీస్తు యేసు బాలుని ||2||రారాజు||
3. కనిపించినాదయ్య తూర్పున చుక్క కనుగొంటిరయ్యా జ్ఞానులు ప్రభువును ||2||
అర్పించినారయ్య హృదయపూర్వక బంగారు సాంబ్రాణి బోలములన్... ||2||రారాజు||
Post a Comment