మియావ్ మియావ్ కుట్టి పిల్లి
మియావ్
మియావ్ కుట్టి పిల్లి యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ
చూసానే జక్కయ్య ఇంటిలో చూసానే - 2
కొక్క
రో కొక్క రో కోడి యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ
చూసానే కానా ఊరిలో చూసానే
- 2
కిక్కి
మ్
కిక్కి
మ్
పిచ్చుకా
యేసుని నీవు చూసావా
- 2
ఆ ఆ
చూసానే అత్తి చెట్టు కింద చూసానే
భవ్
భవ్ కుక్కపిల్ల యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ
చూసానే ఆయన వెళుతుండగా చూసానే - 2
మే మే
గొఱ్ఱె పిల్ల యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ
చూసానే ఆయనే వెధకి వచ్చాడే
- 2
మే మే
గాడిధ పిల్ల యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ
చూసానే నా మీద ఎక్కి వచ్చాడే - 2
జిల్ల్
జిల్ల్ ఓ పువ్వా యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ
చూసానే గెత్సమనేలో చూసానే
ఓ ఓ
మానవా యేసుని నీవు చూసావా
ఆయని
ఎక్కడ చూడాలని వెదకి వెదకి అలసాను - 2
మేమంతా
యేసయ్యను చూసాము
- 2
ఇతను
మాత్రం వెతుకుతూ ఉన్నడటా
- 2
మీరు చూసిన యెసయ్యను నేను చూడ
వస్తానే
- 2
No comments:
Post a Comment