"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: MANAKAI YEASU MARANINCHE | TELUGU CHRISTIAN SONGS

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

MANAKAI YEASU MARANINCHE | TELUGU CHRISTIAN SONGS





మనకై యేసు మరణించె
మనకై యేసు మరణించె మన పాపముల కొరకై
నిత్యజీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె (2)

తృణీకరింపబడె – విసర్జింపబడెను (2)
దుఃఖాక్రాంతుడాయె వ్యసనముల భరించెను (2) ||మనకై||

మన యతిక్రమముల కొరకు – మన దోషముల కొరకు (2)
మన నాథుడు శిక్షనొందె – మనకు స్వస్థత కలిగె (2) ||మనకై||

గొర్రెలవలె తప్పితిమి – పరుగిడితిమి మనదారిన్ (2)
అరుదెంచె కాపరియై – అర్పించి ప్రాణమును (2) ||మనకై||

దౌర్జన్యము నొందెను – బాధింపబడెను (2)
తననోరు తెరువలేదు – మనకై క్రయధనమీయన్ (2)


No comments:

SONG REQUEST

Name

Email *

Message *