"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: July 2020

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

sarvadesamulara | TELUGU CHRISTIAN SONGS



సర్వదేశములారా – శ్రీ యేసే దేవుండు

సర్వదేశములారా – శ్రీ యేసే దేవుండు = ఉర్వి నుత్సాహముతో – గురుస్తోత్రము జేయను రండి

1.               ఆ ప్రభువే దేవుండు – అధికస్తోత్రార్హుండు = భూప్రజలు నందరిని – బుట్టించిన భగవంతుండు

2.               మనము దేవుని వార – మను మరి యాయన ప్రజలు = మనయము నా ఘనప్రభువు – నెనరుతో మేపెడి గొఱ్ఱెలము

3.               కృతజ్ఞతార్పణలు – కొల్లగను జెల్లింప = నాతని యావరణములో – నతి వినయముతో జేరండి

4.               ఆయన దయామయుడు – ఆయన కృపామయుడు = ఆయన ప్రేమ సత్యం – బనవరతం బుండును నిజమే

5.               శుభనామం మదినుంచి – ప్రభునామం స్తుతియించి = ఘననామం బతిభక్తిన్ – అనయము గొలువుడి జనులారా

6.               పితృపుత్రాత్మకును – ప్రియ మహిమ మగుగాక = ఆదిని నుండినరీతి – ననవరతంబుండును గాక


SONG REQUEST

Name

Email *

Message *