"Let everything that has breath praise the Lord. "
Psalm 150:6
సర్వోన్నతమైన స్తలములో దేవునికే మహిమ
సర్వోన్నతమైన స్తలములో దేవునికే మహిమ (2)
ఆయనకిస్తులైన వారికి సమాదనమని (2)
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
పరలోక దూతలు దేవుని స్తోత్రము చేసిరి
“ హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ “
దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టెను (2)
గొర్రెల కాపరులు స్తోత్రించిరి పశుల శాలలో (2)
నీ పాప బ్రతుకులో యేసు జన్మిస్తే అదియే నిజ క్రిస్మస్
(2)
“ హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ “
యెరుషలేము దేవాలయమునకు మరియదం బదులు వెళ్ళగా (2)
ఆత్మవశుడైన సిమీయోను స్తుతియించగా (2)
పరిశుద్ధాత్మతో పాడి స్తుతియించి ఆరదించేదం ఈ
క్రిస్మస్ (2)
సర్వోన్నతమైన స్తలములో దేవునికే మహిమ (2)
ఆయనకిస్తులైన వారికి సమాదనమని (2)
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ
పరలోక దూతలు దేవుని స్తోత్రము చేసిరి