"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: March 2021

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Nee maata naa paataga Song A R Stevenson Lyrics | TELUGU CHRISTIAN SONGS

నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ,

nee maata naa paataga Song A R Stevenson Lyrics,Nee Mata Na Paataga



    • నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ

    • నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ
    • లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ
    • నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    • ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    •  
    • 1. ఏ చోట గళమెత్తినా - నీ ప్రేమ ధ్వనియించనీ
    • పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ = 2
    • వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక
    • స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ
    • నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    • ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    •   
    • 2. నీ దివ్య గానామృతం - జలధారలుగా పొంగనీ
    • తాకేటి ప్రతి వారినీ - ఫలవంతముగా మార్చనీ = 2
    • శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక
    • నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ
    • నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    • ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    •  
    • 3. ఆత్మీయ గీతాలతో - తనువంతా పులకించనీ
    • సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ = 2
    • కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా
    • హృదయాల్లో నివసించుచూ - కార్యాలు జరిగించనీ
    • నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    • ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..

    Athyunnathamina deva neke aradhana | TELUGU CHRISTIAN SONGS

    అతున్నతమైన దేవా నీకే ఆరాధనా

    అతున్నతమైన దేవా నీకే ఆరాధనా

    పదివేలలో అతి శ్రేష్టుడా నీకే ఆరాధనా

    అతున్నతమైన దేవా నీకే ఆరాధనా

    పదివేలలో అతి శ్రేష్టుడా నీకే ఆరాధనా

     

    నీకే నీకే నా ఆరాధన

    నీకే నీకే నా ఆరాధన

     

    అతున్నతమైన దేవా నీకే ఆరాధనా

    పదివేలలో అతి శ్రేష్టుడా నీకే ఆరాధనా

     

    యిద్దర దొంగల మద్యలో సిలువవేయబడినా

    ముళ్ళ మకుటము ధరించినా యేసు నీకే ఆరాధనా

    యిద్దర దొంగల మద్యలో సిలువవేయబడినా

    ముళ్ళ మకుటము ధరించినా యేసు నీకే ఆరాధనా

     

    నీకే నీకే నా ఆరాధన

    నీకే నీకే నా ఆరాధన

    నీకే నీకే నా ఆరాధన

    నీకే నీకే నా ఆరాధన

     

    లోక పాపములు మోసినా దేవుని గొర్రె  పిల్ల

    కృప కనికరము గల యేసు నీకే ఆరాధనా

    లోక పాపములు మోసినా దేవుని గొర్రె  పిల్ల

    కృప కనికరము గల యేసు నీకే ఆరాధనా

     

    నీకే నీకే నా ఆరాధన

    నీకే నీకే నా ఆరాధన

     

    సర్వము నీవే సృష్టించి ప్రాణము నిచ్చితివే

    మరణము గెలచిన యేసు నీకే ఆరాధనా

    సర్వము నీవే సృష్టించి ప్రాణము నిచ్చితివే

    మరణము గెలచిన యేసు నీకే ఆరాధనా

     

    నీకే నీకే నా ఆరాధన

    నీకే నీకే నా ఆరాధన

    నీకే నీకే నా ఆరాధన

    నీకే నీకే నా ఆరాధన


    నీవు చూపిన ప్రేమకు నేనేమి ఇవ్వగలను

    సిలువలో రక్తం కార్చిన యేసు నీకే ఆరాధనా

    నీవు చూపిన ప్రేమకు నేనేమి ఇవ్వగలను

    సిలువలో రక్తం కార్చిన యేసు నీకే ఆరాధనా


    నీకే నీకే నా ఆరాధన

    నీకే నీకే నా ఆరాధన

    నీకే నీకే నా ఆరాధన

    నీకే నీకే నా ఆరాధన


    SONG REQUEST

    Name

    Email *

    Message *