ఉన్నావని
నీవున్నావని మాతోనే ఉన్నావని
ఉన్నావని నీవున్నావని మాతోనే
ఉన్నావని
మా ప్రాణనాథ నా జీవనాథ
మము విడచిపోలేదని
నీవులేకపోతె నీ
జనులిశ్రాయేల్ ఐగుప్తు విడుచునా
నీవులేకపోతె నీ
జనులిశ్రాయేల్ ఆసముద్రము దాటునా
నీవులేకపోతె అరణ్య
మార్గములో ఆకలి దిర్చేదెవరయ్యా
నీవులేకపోతె నే వెళ్ళు
మార్గములో నే క్షేమముగుండునా
నీవులేకపోతె నా
బ్రతుకుదినములలో నే బ్రతుకు సాగింతునా
నీవు మాతో ఉంటే మా
జీవితంలో ఆనందం ఆనందమే