"I will never leave you nor forsake you."
- Hebrews 13:5
నాతో ఉన్నాడు నన్ను విడువడు
నాతో ఉన్నాడు నన్ను విడువడు (2)
గాడాంధకారపు లోయలో నేను సంచరించినా (2)
నాతో ఉన్నాడు నన్ను విడువడు
ఎవరు లేని చోటలో
ఉంటాడు నా ప్రక్కనే
కనుమేరలో ఎవ్వరు లేన్నప్పుడు
కన్నులు మూస్తే కనిపిస్తాడు (2)
నా యేసు నాతో ఉన్నాడు
నా యేసు నన్ను విడువడు (2)
నాలో ధైర్యం లేన్నప్పుడు
బలపరిచే వాక్యం యిస్తాడు
కోల్పోయినవాటన్నిటిని తిరిగి రెండంతలుగా దీవిస్తాడు (2)
నా యేసు నాతో ఉన్నాడు
నా యేసు నన్ను విడువడు (2)
"విడవడు నన్నెన్నడు
మాట తప్పని నా దేవుడు
ఎడబాయడు నన్నెప్పుడు
ప్రాణం ఇచ్చిన నా దేవుడు"
Naatho unnadu, nannu viduvadu Lyrics in English
Chorus: Naatho unnadu, nannu viduvadu (2) Gaadandhakaarapu loyalo nenu sancharinchina (2) Naatho unnadu, nannu viduvadu Verse1-Evvaru leni chotalo Untadu na prakkane Kanumeralo evvaru lenappudu Kannulu mooste kanipistadu (2) Na yesu naatho unnadu Na yesu nannu viduvadu (2) Verse 2-Naalo dhairyam lenappudu Balapariche vaakyam istadu Kolpoinavatannitini thirigi rendanthaluga deevistadu (2) Na yesu naatho unnadu Na yesu nannu viduvadu (2) Bridge-Vidavadu nannennadu maata thappani na devudu Edabayadu nanneppudu praanam icchina na devudu