“But to each one of us grace was given according to the measure of Christ's gift ”
- Ephesians 4:7
ఏమిచ్చి రుణం
తీర్చను నా యేసయ్య
ఏమిచ్చి రుణం తీర్చను నా
యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై
ఏమిచ్చి రుణం తీర్చను నా
యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై
స్తుతి స్తోత్రం
ఆరాధనా.....
నా బ్రతుకంత ఆలాపనా.... (2)
నాలో ఉన్న ఊపిరి
నీవేనయ్యా
నా రాకను పోకను ఎగిరిన
వాడవు నీవేనయ్యా (2)
యజమానుడా... దయాళుడా....
సాగిల పడితినయ్యా
నేనుసాగిల పడితినయ్యా
స్తుతి స్తోత్రం
ఆరాధనా.....
నా బ్రతుకంత ఆలాపనా
హల్లెలుయ
నా బ్రతుకంత ఆలాపనా.... (2)
నీవు లేక నేనెల
బ్రతుకనయ్యా
నా తల్లియు తండ్రియు
నివేనా మంచి యేసయ్యా (2)
స్నేహితుడా ప్రాణ
ప్రియుడా (2)
నమస్కరించెదనయ్యా
నేను నమస్కరించెదనయ్యా
స్తుతి స్తోత్రం
ఆరాధనా.....
నా బ్రతుకంత ఆలాపనా
హల్లెలుయ
నా బ్రతుకంత ఆలాపనా.... (2)
No comments:
Post a Comment