తూర్పు దిక్కు చుక్కబుట్టె
తూర్పు దిక్కు చుక్కబుట్టె – మేరమ్మ ఓ మరియమ్మ..! ||2||
చుక్కన్ జూచి మేము వచ్చినాము మ్రొక్కి పోవుటకు ||2||
1. బేతెలేము పురములోన – బాలుడమ్మా – గొప్ప బాలుడమ్మా! ||2||
బీద కన్య గర్భమందు బుట్టేనమ్మా – సత్యవంతుడమ్మా
|| తూర్పు||
2. పండిత శాస్త్రులనెల్ల – బిలచినారు – వారు వచ్చినారు! ||2||
పూర్వావేద౦బులాను తెచ్చినారు – తేరి చూచినారు
|| తూర్పు||
3. బంగారు సాంబ్రాణి బొళ౦ తెచ్చినాము – బాల యేసునొద్దకు! ||2||
బంగారు పాదముల మ్రొక్కుదాము బహుగ వేడేదము
|| తూర్పు||
TURPU DIKKU CHUKKA BUTTE
Turpu dikku chukka
butte – Meramma O Mariyamma..! ||2||
Chukkanu joochi memu
vachhinaamu mrokki povutaku ||2||
1. Betelemu puramulona
baaludamma – Goppa baaludamma..! ||2||
Beeda kanya
garbhamandu – Buttenamma – Satyavantudamma ||2|| ||Turpu||
2. Pandita
saastrulanella – Bilachinaaru – vaaru vachhinaaru! ||2||
Purva vedambulanu
techhinaaru – Teri chuchinaaru ||2|| ||Turpu||
3. Bangaaru saambraani
bolam techhinaamu – Baala Yesunoddaku..! ||2||
Bangaaru paadamula
mrokkudaamu – Bahuga vededamu ||2|| ||Turpu||
No comments:
Post a Comment