నరజన్మమెత్తి-వరసుతినిగా అరుదించె
నరజన్మమెత్తి-వరసుతినిగా
అరుదించె నేడు సరసముగా
శ్రీ వేల్పుడగు
ఆనందమూర్తి క్రిస్తేసుస్వామి ఈ భువిలోన
మానస వేధి
పావనమూర్తి మానవులను పాలించు కర్త
1.లోకముద్దరింప పరిశుద్ధ జన్మమెత్తి కన్య మరియ
గర్భవతియాయె (2)
2.ఎంత శాంతిమూర్తి-కోపమిసుమంత లేని ప్రేమ మూర్తి
భుత దయవాసి(2)
3.తన సుతులను-మనవెతలను-తీర్చునటువంటి ఘననాదుడట(2)
No comments:
Post a Comment