"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: NAA THANDRI NANNU MANNINCHU | నా తండ్రి నన్ను మన్నించు | Christian songs telugu | Telugu Christian Song

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

NAA THANDRI NANNU MANNINCHU | నా తండ్రి నన్ను మన్నించు | Christian songs telugu | Telugu Christian Song

 

నా తండ్రి నన్ను మన్నించు

నా తండ్రి నన్ను మన్నించు – నీకన్న ప్రేమించే వారెవరు? ||2||

లోకంనాదేయని నిన్ను విడిచాను – ఘోర పాపిని నేను యోగ్యతే లేదు ||2||

ఓ మోసపోయి తిరిగి వచ్చాను – నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను

 

1. నీదు బిడ్డగా నే పెరిగి – నీ ప్రేమను చూడలేక పోయాను

నే చూచిన ఈలోకం – నన్నెంతో మురిపించింది ||2||

నీబంధం తెంచుకుని – దూరానికి పరుగెత్తాను

నేనమ్మిన ఈలోకం శోకమునే చూపించింది ||లోకంనాదే||

 

2. నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో

నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు ||2||

నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని

గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమ ఎంతో చూపితివే ||నా తండ్రి||

 

NAA THANDRI NANNU MANNINCHU

Naa thandri nannu manninchu

Naa thandri nannu manninchu

Nee kanna preminchevarevaru

 

Lokam nadhey ani ninnu vidichanu

Ghorapaapini nenu yogyathe ledu

 

Oo..mosapoyi thirigi vachanu

Nee premaney kori thirigi vachanu 



 

1. Needhu biddaga perigi 
ni premane chudaleka poyanu

Ney chuchina ee lokam
Nannentho muripinchindhi


Nee bandham thenchukuni dhooranikey parigettanu 


Ney nammina ee lokam shokamuney chupinchindhi

|| Naa tandri ||


2. Nee kannulu na koraku 
Yenthaga yedhuruchuchinavo


Ninnu minchina prema
Yekkada kanaraledu


Ney chanipoyi brathikanani thirigi neeku dorikanani


Gundelaku hathukontivey ni prema yentho chupithivey 

|| Naa tandri ||

 

No comments:

SONG REQUEST

Name

Email *

Message *