హోసన్నా హల్లేలూయా బ్రతుకంతా
హల్లేలూయా
పల్లవి.
హోసన్నా హల్లేలూయా బ్రతుకంతా హల్లేలూయా ఆరాధింతును నిన్ను ఆరాధింతును .(2)
జయము
జయము హోసన్నా స్తోత్రము గీతములు పాడి (2)
ఆరాధింతును నిన్ను ఆరాధింతును (2)
1. లోకపాపాన్ని
మోసికొనిపోవు
దేవుని
గొర్రెపిల్లగా. (2)
పాప
శాపాన్ని రూపు మాపిన దైవసుతుడవి నీవే
హోసన్నా
హల్లేలూయా బ్రతుకంతా హల్లేలూయా ఆరాధింతును నిన్ను ఆరాధింతును (2)
2. జీవమార్గము కాంతినిలయము నీవు నివసించే స్థలములు (2)
జీవ
జలములైన బ్రతికించే నీ మాట సాక్షినైయుందు దేవా .
హోసన్నా
హల్లేలూయా బ్రతుకంతా హల్లేలూయా ఆరాధింతును నిన్ను ఆరాధింతును (2)