"". Telugu Christian songs lyrics //\\//\\ (-_-)YOU CAN REQUEST A NEW SONG FROM SONG REQUEST FORM: February 2016

(::)

(::)
Happy New Year

TELUGU CHRISTIAN SONGS

Search songs from this Blog

Mahimaku paatruda

మహిమకు పాత్రుడ

మహిమకు పాత్రుడ
ఘనతకు అర్హుడ
మా చెతులెత్తి మేము
మిమ్మారాదింతుము


మహోన్నతుడ
అద్భుతాలు చేయువాడ
నీ వంటివారు ఎవరు
నీ వంటివారు లేరు



1) స్తుతులకు పాత్రుడ
స్తుతి చెల్లించెద
నీ నామమెంతో గొప్పది
మేమారాదింతుము




2)అద్వితీయ దేవుడ
ఆధిసంభూతుడ
మా కరములను జోడించి
మిమ్ము మహిమపరిచెదన్



Vendi bangaraalakanna minna

వెండి బంగారాలకన్న మిన్నయైనది
వెండి బంగారాలకన్న మిన్నయైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ
లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ
యేసు ప్రేమ శాశ్వత ప్రేమ  హల్లెలూయ మహనందమే
లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలుగించు ప్రేమ
లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జయించిన ప్రేమ
యేసు ప్రేమ శాశ్వత ప్రేమ
  హల్లెలూయ మహనందమే

ఏ స్తితికైన చాలిన ప్రేమ నీ పరిస్తితిని మార్చగల ప్రేమ
నీకు బదులు మరణించిన ప్రేమ చిరజీవము నీ కోసగే ప్రేమ
యేసు ప్రేమ శాశ్వత ప్రేమ
  హల్లెలూయ మహనందమే

Jeevanadhini naa | TELUGU CHRISTIAN SONGS

" Whoever believes in me, as Scripture has said, rivers of living water will flow from within them."
John 7:38

జీవనదిని నా హృదయములో
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ




శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయా


బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము


ఎండిన యెముకలన్నియు తిరిగి జీవింపచేయుమయా


ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా


హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ ఆమెన్

 Download Lyrics as PPT





JEEVANADHINI NAA HRUDAYAMULO

Jeevanadhini naa hrudayamulo
Pravahimpa cheyumayaa

Sharera kriyalanniyu nalo nashiyimpa cheyumayaa

Balahena samayamulo nee balamu prasaadinchumayaa

Endina yemukalnniyu tirigi jeevimpacheyumayaa

Aatmiya varamulato nannu abhishekam cheyumayaa


Hallelujah amen amen hallelujah amen amen


Sundara sundara naamam yeasuni naamam

"The fear of the LORD is pure, enduring forever; the judgements of the LORD are true, being altogether righteous. They are more precious than gold, than much pure gold; they are sweeter than honey, than honey from the comb."

Psalm 19:9-10


సుందర సుందర నామం యేసుని నామం
యేసు నామం సుందర నామం
యేసు నామం మధురం మధురం
జుంటి తేనేలకంటే మధురము

పాపములను క్షమించునామం
శాపములను తొలగించు నామం
స్వస్థపరచును యేసు నామము

అన్నినామములకన్న పై నామము
నిన్న నేడు యేకరీతిగ ఉన్న నామము ( 2 )

సుందర సుందర నామం యేసుని నామం ( 2 )

యేసు నామం సుందర నామం
యేసు నామం మధురం మధురం
జుంటి తేనేలకంటే మధురము

పాపములను క్షమించునామం
శాపములను తొలగించు నామం
స్వస్థపరచును యేసు నామము



అన్నినామములకన్న పై నామము
నిన్న నేడు యేకరీతిగ ఉన్న నామము ( 2 )

సుందర సుందర నామం యేసుని నామం ( 2 )

అద్వితీయ నామం అతిశయ నామం (4)
ఆరాదించు నామం అర్బాటించు నామం (4)


సుందర సుందర నామం యేసుని నామం ( 2 )



 Download Lyrics as PPT 

Yuddamu yehovadea


This is what the Lord says: Do not be afraid ! Don't be discouraged by this mighty army, for the battle is not yours, but God's.


2 Chronicles 20:15
 


యుద్దము యెహోవాదే

యుద్దము యెహోవాదే
రాజులు మనకేవ్వరు లేరు
శూరులు మనకేవ్వరు లేరు
సైన్యములకు అధిపతియైన యెహోవా మన అండ

బాధలు మనలను క్రుంగజేసిన
వ్యాదులు మనలను పడవేసిన
విశ్వాసములకు కార్తైన యెహోవా మన అండ

ఏరికో గోడలు ముందున్న
ఎర్ర సముద్రము ఎదురైన
అద్బుత దేవుడు మన కుండ
బయమేల మన కింక





Yesayya nee matalu

"Thy word is a lamp unto my feet, and a light unto my path"

Psalm 119:105


యేసయ్యా నీ మాటలు

యేసయ్యా నీ మాటలుతేనెకంటే మధురము
యేసయ్యా నీ మాటలురెండంచుల ఖడ్గము
నీ వాక్యమే దీపమునా త్రోవకు వెలుగైయున్నది (2)


కష్టములలో నష్టములలోవ్యాధులలో నా వేదనలో  (2)
ఆధరించును ఆవరించునుతీర్చిదిద్ధి సరిచేయును
స్వస్థపరచును లేవనెత్తునుజీవమిచ్చి నడిపించును (2)


యేసయ్యా నీ మాటలుతేనెకంటే మధురము
యేసయ్యా నీ మాటలుజీవపు ఊటలు
  
కష్టములలో నష్టములలోవ్యాధులలో నా వేదనలో  (2)
ఆధరించును ఆవరించునుతీర్చిదిద్ధి సరిచేయును
స్వస్థపరచును లేవనెత్తునుజీవమిచ్చి నడిపించును (2)
  
యేసయ్యా నీ మాటలుతేనెకంటే మధురము


యేసయ్యా నీ మాటలుజీవపు ఊటలు

 Download Lyrics as PPT


Stutiyincheda nee naamam

"I will praise the LORD all my life; I will sing praise to my God as long as I live."

Psalm 146:2

స్తుతియించెదా నీ నామం

స్తుతియించెదా నీ నామం - దేవా అనుదినం
దయతో కాపాడినావు - కృపనే చూపించినావు
నిను నే మరువనేసు - నిను నే విడువనేసు

పాపినై యుండగ నేను
రక్షించి దరి చేర్చినావు
నిను నే మరువనేసు
నిను నే విడువనేసు

సిలువే నాదు శరణం
నీవే నాకు మార్గం
నిను నే మరువనేసు
నిను నే విడువనేసు


Shakthi cheta kadanenu

No wisdom, no understanding, and no counsel can prevail against the LORD. A horse is prepared for the day of battle, but victory is of the LORD "

Proverbs 21:30-31

శక్తి చేత కాదనెను
శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెనునా ఆత్మ ద్వారా దీని చేతునని, యెహోవ సెలవిచ్చెను


గొప్ప పర్వతమా,
జెరుబ్బాబెలు నడ్డగింపనూఎంత మాత్రపు దానవు నీవనేను, చదను భూమిగ మారెదవు


ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పదియెహోవ ప్రేమించిన నిన్ను, పోలిన వారెవరు



 Shakthi Cheta kaadanenu



Shakthi Cheta kaadanenu, balamutho nidi kadanenu,Naa aatma dvaara dini chetunani yehova selavichhenu 



O goppa parvatama, Jerubabebelu naddagimpanu,Entha maatrapu daanavu neevanenu,Chadanu bhoomiga maaredavu 



O israyelu vinu,Nii bhagyamentha goppadi,Yehova preminchina ninnu,Polina vaarevaru


Preminchedan adhikamuga

"Love the Lord your God with all your heart and with all your soul and with all your strength and with all your mind'; and, 'Love your neighbour as yourself."

Luke 10:27

ప్రేమించెదన్ అధికముగా

ప్రేమించెదన్ అధికముగా - ఆరాధింతున్ ఆసక్తితో (2)
పూర్ణ మనసుతో ఆరాధింతున్ - పూర్ణ బలముతో ప్రేమించెదన్

ఆరాధన….ఆరాధన
ఆరాధన…. ఆరాధన

ఎబినేజరే ఎబినేజరే - ఇంతవరకు ఆదుకొన్నావు (2)
ఇంతవరకు ఆదుకొన్నావు
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ - పూర్ణ బలముతో ప్రేమించెదన్


ఎల్రోయీ ఎల్రోయీ - నన్ను చూచావే వందనమయ్యా
నన్ను చూచావే వందనమయ్యా
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ - పూర్ణ బలముతో ప్రేమించెదన్


యెహోవా రాఫా యెహోవా రాఫా - స్వస్థపరచావే వందనమయ్యా
స్వస్థపరచావే వందనమయ్యా
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ - పూర్ణ బలముతో ప్రేమించెదన్


యెహోవా నిస్సీ యెహోవా నిస్సీ
జయమిచ్చావే వందనమయ్యా
జయమిచ్చావే వందనమయ్యా

యెహోవా ఈరే
యెహోవా ఈరే
అక్కర తీర్చావే వందనమ్మయ్యా
అక్కర తీర్చావే వందనమ్మయ్యా

యెహోవా షమ్మా
యెహోవా షమ్మా
తోడై నిలిచావే వందనమయ్యా
తోడై నిలిచావే వందనమయ్యా


Preminchedan Adikhamuga

Preminchedan adikamugha – aaradhinutn aasakthitho (2)
Purna manassuto aaradhintun – purna balamuto preminchedan



Aaradhana .. Aaradhana ..
Aaradhana .. Aaradhana ..



Ebenezare ebenezare – inthavaraku aadukonnavu (2)
Inthavarku aadukonnavu
Ninnu Purna manassuto aaradhintun – purna balamuto preminchedan



Elroi Elroi - nannu chuchave vandanamayya
nannu chuchave vandanamayya
Ninnu Purna manassuto aaradhintun – purna balamuto preminchedan



Yehova raaphaa yehova raaphaa – swasthaparachave vandanamayya
swasthaparachave vandanamayya
 Ninnu Purna manassuto aaradhintun – purna balamuto preminchedan


Yehova nissi 
yehova nissi 
Jayamichhave vandanamayya
jayamichhave vandanamayya


Yehova eere 
yehova eere
Akkare teercheve vandanamayya
akkara teerchave vandanamayya


Yehova shamma
yehova shamma
Todai nilichave vandanamayya
todai nilichave vandanamayya




Download Lyrics as PPT




SONG REQUEST

Name

Email *

Message *